• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిక్‌టాక్‌కు మరొకరు బలి.. స్టంట్ చేస్తూ మెడ విరగ్గొట్టుకున్న యువకుడి మృతి..

|

తుమకూరు : సోషల్ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అదే రేంజ్‌లో ప్రమాదాలకు కారణమవుతోంది. కాపురాల్లో చిచ్చు పెట్టడమేకాక.. ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ యాప్‌లో పాపులారిటీ కోసం యూత్ వేస్తున్న పిచ్చి వేషాలు ఎన్నో. అలాంటి అడ్వెంచర్ చేయబోయిన ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచాడు.

గాల్లో అలజడి: విమానం గాల్లో ఉండగా ఈ ప్రయాణికుడు ఏం చేశాడో తెలుసా..?

  విద్యార్ధిని ప్రాణం తీసిన పాఠశాల ఉద్యోగుల నిర్లక్ష్యం

  కర్నాటక తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి మండలం గెడెకెరెకు చెందిన కుమార్ ఆర్కెస్ట్రా గ్రూప్‌లో సింగర్, కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 17న ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బ్యాక్ జంప్ స్టంట్ చేశాడు. ఆ సమయంలో కుమార్ పట్టు తప్పడంతో శరీరం బరువంతా మెడపై పడి వెన్నెముక విరిగిపోయింది. దీంతో అతన్ని చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించారు.

  Karnataka youth dies in hospital, who injured while making TikTok Video

  కుమార్‌ను పరీక్షించిన డాక్టర్లు వెన్నెముక దెబ్బతిందని, శరీరం మొత్తం పక్షవాతానికి గురైందని చెప్పారు. గత ఎనిమిది రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబాన్ని పోషిస్తున్న కొడుకు మృత్యువాతపడటంతో తమకు ఎంకెవరు దిక్కంటూ కుమార్ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Young boy who is singer and dancer who fractured his spinal cord while attempting a stunt for popular mobile app TikTok recently died at a Bengaluru hospital on Sunday. kumara swamy battled for life for eight days at Victoria Hospital after trying a backflip for the TikTok video.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more