వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తి చిదంబరంకు షాక్, మరో మూడు రోజులు సీబీఐ కస్టడీకి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు సుప్రీం కోర్టులో మంగళవారం చుక్కెదురయింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

కార్తీ చిదంబరం పిటిషన్: ఈడీ-సీబీఐలకు సుప్రీం నోటీసులు, చిద్దూకు బీజేపీ ప్రశ్నకార్తీ చిదంబరం పిటిషన్: ఈడీ-సీబీఐలకు సుప్రీం నోటీసులు, చిద్దూకు బీజేపీ ప్రశ్న

మరోవైపు, కార్తీ చిదంబరం సీబీఐ కస్టడీని పాటియాలా న్యాయస్థానం మరో మూడు రోజులకు పొడిగించింది. మరో తొమ్మిది రోజుల పాటు ఆయనను ప్రశ్నించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అడిగింది.

Karti sent to CBI custody in INX Media case till March 9

Recommended Video

INX Media Case : Karti Chidambaram in CBI Custody | Oneindia Telugu

న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. అనంతర ఇప్పటికే పోలీసులు అతనిని ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

English summary
The Supreme Court on Tuesday refused to grant interim relief to Karti Chidambaram, son of former finance minister P Chidambaram, in the INX Media money laundering case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X