వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు: 2 నెలలు వాయిదా వేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 35(ఏ), 370లపై ముగ్గురు జడ్జిల బెంచ్ విచారణ చేపట్టింది.
దేశంలోని ఇతర ప్రజలకు లేని హక్కులు, స్వతంత్ర హోదా కాశ్మీరులకు అవసరం లేదని ఓ స్వచ్చంధ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం విచారణ చేపట్టింది.

అయితే, దీనిపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆరు నెలల సమయం కోరారు. అయితే సుప్రీం కోర్టు రెండు నెలల పాటు దీనిని వాయిదా వేసింది.