వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం ఉమెన్ చాందీ రికార్డు చరిత్ర

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. కేరళలో అత్యధిక రోజులు సీఎంగా కొనసాగిన ఘనత సాధించారు. ముఖ్యమంత్రిగా ఆయన బుధవారం నాటికి 1,827 రోజులు పూర్తి చేసుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.

రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తనకంటే ముందు ముఖ్యమంత్రిగా పని చేసిన వీ.ఎస్. అచ్యుతానంద్ రికార్డును బ్రేక్ చేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ 1,822 రోజులు సీఎంగా పని చేశారు. గత సోమవారం కేరళ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది.

Kerala: Oommen Chandy makes history

అయితే మరో సారి ఊమెన్ చాందీకి సీఎం పదవి దక్కకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముందస్తు సర్వేల అంచానాలు తప్పుతాయని, మళ్లీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తుందని ఊమెన్ చాందీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాము మళ్లీ అధికారం నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
English summary
And speaking a day before votes polled in the assembly elections are counted, the Congress veteran reiterated that exit polls predicting his ouster would be proved wrong and he would retain power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X