వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహసోపేత నిర్ణయం: అక్కడ దేవాలయాల్లో పూజారులుగా.. దళితులు, బ్రాహ్మణేతరులు!

కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఆ బోర్డు ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో దళితులను, బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించాలని బోర్డు సభ్యులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఆ బోర్డు ఆధ్వర్యంలో 1,248 దేవాలయాలు ఉన్నాయి. పలు దేవాలయాల్లో మొత్తం 62 మంది పూజారులను నియమించాలని బోర్డు సభ్యులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.

వీరిలో 26 మంది అగ్రకులాల వారిని, 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి చకచకా ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. విశేషం ఏమిటంటే.. వీరిలో ఆరుగురు దళితులు కూడా ఉండటం.

sabarimala-temple

దళితులను పూజారులుగా చేయాల‌ని ఓ దేవస్థానం బోర్డు నిర్ణ‌యం తీసుకోవ‌డం దేశంలో ఇదే మొద‌టిసారి. పూజారుల నియామ‌కాల కోసం ఇప్ప‌టికే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ప్ర‌క్రియ‌లో ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు స‌భ్యులు తెలిపారు.

English summary
For the first time in the history, the Travancore Devaswom (temple) recruitment board has recommended to appoint 36 non-Brahmins, including six Dalits, as priests. This is also the first time in Kerala that the appointments are being done according to the reservation norms that are followed for recruitment of government staff. The total reservation for SC/ST and OBC categories is 32%. However, as many as 36 persons from backward communities were selected as some of them made it to the merit list as well. These candidates will now be appointed in temples under the Travancore Devaswom Board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X