• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi: రేయ్ ఎంతపని చేశావురా ?, రసగుల్లా లాంటి అమ్మాయితో జీవితం, సీన్ రివర్స్ తో ?

|

చెన్నై/ తిరుచ్చి: మనోడు మంచి వయసులో ఉన్న 20 ఏళ్ల అమ్మాయి మీద కన్ను వేశాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేసి వివిద రకాల స్కెచ్ లు వేశాడు. ప్రేమికుల రోజు గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయి ఇంటిలోకి దూరేశాడు. మిడ్ నైట్ మసాలా లాగా ఆమెను లైంగిక వేధింపులతో టార్చర్ పెట్టాడు. అదే సమయంలో పెళ్లి చేసుకోవాలని ఆమె మెడలో తాళి కట్టడానికి ప్రయత్నించాడు. అప్పటికే మనోడికి స్టోరీ మొత్తం తెలుసుకున్న ఆ అమ్మాయి ఒంటి మీద కిరోసిన్ పోసుకుని అగ్గిపెట్టె చేతిలోకి తీసుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది.

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

మనోడు భలే రసికుడు

మనోడు భలే రసికుడు

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మునప్పరై సమీపంలోని పెచ్చక్కంపట్టిలో అరుణ్ పాండియన్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తున్న అరుణ్ పాండియన్ బాగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. అరుణ్ పాండియన్ మంచి రసికుడు అని ఆ ప్రాంతంలో పేరు ఉంది. సంపాధించిన డబ్బులు అరుణ్ పాండియన్ జల్సాలకు తగలేస్తున్నాడని సమాచారం.

రసగుల్లా అమ్మాయి

రసగుల్లా అమ్మాయి

రసగుల్లా లాంటి అమ్మాయి అరుణ్ పాండియన్ కంటిలో పడింది. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చెయ్యాలని అరుణ్ పాండియన్ కలలు కన్నాడు. ఇక అంతే అప్పటి నుంచి పగలు రాత్రి అని తేడా లేకుండా రసగుల్లా లాంటి అమ్మాయి గురించి మనోడు అరుణ్ పాండియ్ ఊహల్లో తేలిపోయాడు.

లైన్ లో పెట్టేశాడు

లైన్ లో పెట్టేశాడు

అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్న అరుణ్ పాండియన్ ఆమెతో మాట్లాడాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, జీవితాంతం సుఖంగా చూసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఎలాగైనా యువతిని అనుభవించాలని ప్రయత్నాలు చేసిన అరుణ్ పాండియన్ అనేక విధాలుగా ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు.

ఇది అసలు కథ

ఇది అసలు కథ

అరుణ్ పాండియన్ కు అంతకు ముందే పెళ్లి జరిగి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అరుణ్ పాండియన్ ఆ అమ్మాయి దగ్గర దాచిపెట్టాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తరువాత తనకు పెళ్లి అయ్యిందని ఆమెను ఒప్పించాలని కేటుగాడు అనేక ప్రయత్నాలు చేశాడు.

రేయ్.... పోతావా..... లేదా ?

రేయ్.... పోతావా..... లేదా ?

ప్రేమికుల రోజు సందర్బంగా ప్రియురాలిని కలవడానికి అరుణ్ పాండియన్ స్కెచ్ వేశాడు. అమ్మాయి ఇంటిలో ఎవ్వరూ లేరని తెలుసుకున్న అరుణ్ పాండియన్ ఆమె ఇంటిలోకి చొరబడ్డాడు. తరువాత ప్రియురాలిని అనుభవించాలని అనేక ప్రయత్నాలు చేశాడు. రేయ్ ఇక్కడి నుంచి వెళ్లిపో.... లేదంటే నీ కథ చూస్తాను అని ఆ అమ్మాయి హెచ్చరించింది.

దెబ్బకు సీన్ రివర్స్

దెబ్బకు సీన్ రివర్స్

మంచి మూడ్ లో ఉన్న అరుణ్ పాండియన్ రసగుల్లా లాంటి అమ్మాయి వదిలి వెళ్లలేక ఆమెను అనుభవించాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అరుణ్ టార్చర్ తట్టుకోలేక ఆ అమ్యాయి ఇంటిలో ఉన్న కిరోసిన్ తీసుకుని ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుంది. ఒక్క దెబ్బతో హడలిపోయిన అరుణ్ పాండియన్ అక్కడి నుంచి పరుగు తీశాడు.

లవ్ స్టోరీ కాదు... కామాంధుడు అందర్

లవ్ స్టోరీ కాదు... కామాంధుడు అందర్

అమ్మాయి నిప్పంటించుకుని కేకలు వెయ్యడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేటుగాడు అరుణ్ పాండియన్ ను అరెస్టు చేసి మంచి మసాలా దోసె తినిపిస్తున్నారు. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి మోసం చెయ్యడంతో నిప్పంటించుకున్న అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. అరుణ్ పాండియన్ అమ్మాయిని అనుభవించడానికి లుంగీ కట్టుకుని వెళ్లి పారిపోవడంతో ఇప్పుడు అలాగే పోలీసులకు చిక్కి హాట్ టాపిక్ అయ్యాడు.

English summary
Khiladi: Young man arrested for assault a 20 years girl sexually by hiding he was married. The girl commits suicide attempt in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X