వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలినడకన వెళ్లి, గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన సీఎం...వెంటనే ఆమోదించిన గవర్నర్

|
Google Oneindia TeluguNews

సభలో మెజారిటి నిరుపించుకోలేని సీఎం కుమారస్వామి గవర్నర్‌కు రాజీనామ లేఖను సమర్పించేందుకు కాలినడకన రాజ్‌భవన్‌కు బయలదేరారు. అనంతరం గవర్నర్‌కు తన రాజీనామ లేఖను అందించారు. రాజీనామ లేఖ అందించిన కాసేపటికే గవర్నర్ కుమారస్వామి రాజీనామాను అమోదిస్తున్నట్టు ప్రకటించారు.

ఈనేపథ్యంలోనే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఎలాంటీ అధికారాలు అనుభవించలేదని ,ఎలాంటీ ప్రభుత్వ సదుపాయాలు తీసుకోలేదని సభలో చెప్పిన కుమారస్వామి అందుకు అనుగుణంగానే రాజ్‌భవన్‌కు కాలినడకన బయలు దేరారు.

Kumaraswamy went to Raj Bhavan on foot to submit his resignation letter to the Governor.

14 నెలల పాటు కర్ణాటకలో కొనసాగిన కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం మెజారీటీ లేక కూలిపోయింది. రెండు వారాలపాటు సంకీర్ణ ప్రభుత్వం తన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఇన్నాళ్లు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈనేపథ్యంలోనే కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది.

ఇక సభలో మెజారీటి సభ్యులున్న బీజేపీని అధికారం చేపట్టేందుకు గవర్నర్ అహ్వానించనున్నారు. అంతకంటే ముందు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా బీజేపీ గవర్నరును కొరనున్నారు. దీంతో గవర్నర్ నిర్ణయంతో సభలో మరోసారి నూతన ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునే పరిస్థితి నెలకోంది.ఈ నేపథ్యంలోనే జూలై 25 ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.

English summary
CM Kumaraswamy, who could not afford a majority in the House, went to Raj Bhavan on foot to submit his resignation letter to the Governor. He will present his resignation letter to the Governor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X