• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lady: హోటల్ లో క్వారంటైన్, లేడీ అదిరిందని ఏం చేశాడంటే ?, కరోనా అంటే భయం లేదు సైకోకి !

|

ముంబాయి/ చెన్నై: దేశంలో మరోసారి కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి పంజా విసిరింది. కరోనా వైరస్ సోకడంతో ఆ నగరంలోని ఆసుపత్రులు మొత్తం ఫుల్ అయిపోయాయి. వైద్యశాఖ అధికారులు సూచించిన హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న మహిళ మీద మెడికల్ కోఆర్డినేటర్ కన్నుపడింది. లేడి అదిరిందని, కరోనా రోగి అని కూడా లెక్క చెయ్యకుండా క్వారంటైన్ లో ఉన్న మహిళ మీద ఆ కామాంధుడు లైంగికదాడికి పాల్పడి సైకోలాగా రెచ్చిపోవడం కలకలం రేపింది.

Illegal affair: భార్యకు ఎంత మంది ప్రియులంటే ?, భర్త ముందే, కన్న కొడుకు చేతిలో !Illegal affair: భార్యకు ఎంత మంది ప్రియులంటే ?, భర్త ముందే, కన్న కొడుకు చేతిలో !

 ముంబాయిలో కరోనా కలకలం

ముంబాయిలో కరోనా కలకలం

మహారాష్ట్రాలో కరోనా వైరస్ మహమ్మారి ఏ రకంగా విరుచుకుపడుతుందో మనం రోజూ చూస్తూనే ఉన్నాము. దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలో కరోనా వైరస్ భరతనాట్యం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సమయంలో ముంబాయి నగర ప్రజలతో పాటు మహారాష్ట్రలోని మరాఠి సోదరులు హడలిపోతున్నారు.

 హోటల్ లోని క్వారంటైన్ లో మహిళ

హోటల్ లోని క్వారంటైన్ లో మహిళ

ముంబాయి నగరంలో కరోనా రోగులు రోజురోజుకు పెరిగిపోతున్న సందర్బంగా ఆసుపత్రులు అన్ని ఫుల్ అయిపోయాయి. ముంబాయిలో ఇప్పుడు హోటల్స్, కల్యాణమండపాలు కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా మారిపోయాయి. ముంబాయి నగరంలోని శ్రీమంతులు నివాసం ఉండే అథేరిలోని ఓ హోటల్ లో కరోనా క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. హోటల్ లోని క్వారంటైన్ లో ఓ వివాహిత మహిళ కరోనా వైరస్ దెబ్బకు చికిత్స పోందుతున్నది.

 క్వారంటైన్ లోకి కామాంధుడు ఎంట్రి

క్వారంటైన్ లోకి కామాంధుడు ఎంట్రి

అంథేరిలోని హోటల్ లో క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న కరోనా రోగి మీద మెడికల్ కో ఆర్డినేటర్ కన్ను వేశాడు. హోటల్ గదిలో ఒంటరిగా ఉన్న మహిళ రూమ్ లోకి చొరబడిన ఆ మెడికల్ కోఆర్డినేటర్ కామాంధుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని వెలుగు చూసింది.

 దెబ్బకు దూలతీరిపోయింది వెదవకు

దెబ్బకు దూలతీరిపోయింది వెదవకు

ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని మహిళను బెదిరించిన ఆ కామాంధుడు తరువాత చిన్నగా హోటల్ గది నుంచి జారుకున్నాడు. బాధితురాలు సహాయవాణి కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. క్వారంటైన్ లో కరోనా చికిత్స చేయించుకుంటున్న మహిళ మీద లైంగిక దాడికి పాల్పడిన మెడిలక్ కో ఆర్డినేటర్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కామాంధుడిని 14 రోజులు రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో అతన్ని పోలీసులు ఆ సైకోని జైలుకు పంపించారు.

English summary
Lady: Healthcare worker demands sexual favours from COVID 19 patient in Mumbai City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X