• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lady: ఆటోలో పక్కసీటులో అందమైన మహిళ, చేతికి ఫుల్ గా పనిచెప్పిన ప్రయాణికుడు, చివరికి ?

|

చెన్నై: కొడుకు అనారోగ్యంతో ఉండటంతో ఆ మహిళ ఆసుపత్రికి బయలుదేరింది. షేర్ ఆటోలో వెళ్లడానికి ఆ మహిళ ఓ ఆటో ఎక్కింది. పాపం అనారోగ్యంతో ఉన్న కొడుకును ఆసుపత్రికి పిలుచుకుని వెలుతున్న ఆ మహిళకు ఆటోలో చేదు అనుభవం ఎదురైయ్యింది. మహిళ చూడటానికి అందంగా ఉండటంతో పక్కలో కుర్చున్న కామాంధుడు వెంటనే అతని చేతికిపనిపెట్టాడు. ఆటోలో ఆ సైకో చేస్తున్న చేష్టలు చూసి ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఆ మహిళ చాలా ఓపికగా ఆసుపత్రి వరకు ప్రయాణించింది. ఆసుపత్రి దగ్గర ఉన్న పోలీసులకు ఆ మహిళ ఆటోలో ఏం జరిగింది ? అనే పూర్తి విషయం చెప్పడంతో ఆ పోలీసులు స్థానికుల సహాయంలో కామాంధుడిని పట్టుకుని అతనికి విందు భోజనం పెడుతున్నారు.

Brother wife: తాగుబోతు మొగుడు అడ్రస్ లేడు, వదినపై మరిది, ఫ్రెండ్, రివాల్వర్ పెట్టి !Brother wife: తాగుబోతు మొగుడు అడ్రస్ లేడు, వదినపై మరిది, ఫ్రెండ్, రివాల్వర్ పెట్టి !

 కొడుక్కి అనారోగ్యం

కొడుక్కి అనారోగ్యం

మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని పింప్రి చిన్ చౌడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో తన కొడుక్కి ఆ వ్యాధి ఏమైనా సోకుతుందేమో అనే భయంతో ఆ మహిళ భయపడింది. ఆమె కొడుకుని పిలుచుకుని యశ్వంతో చవాన్ మెమోరియల్ ఆసుపత్రికి బయలుదేరింది.

షేర్ ఆటోలో కామాంధుడు

షేర్ ఆటోలో కామాంధుడు

కొడుకుతో పాటు షేర్ ఆటోలో ఆసుపత్రికి వెళ్లడానికి ఆమె సిద్దం అయ్యింది. షేర్ ఆటో లో ఆ మహిళ ఎక్కే సమయానికి అదే ఆటోలో ఓ ప్యాసింజర్ ఉన్నాడు. ఆ మగ ప్యాసింజర్ పక్కనే ఆమె కొడుకుతో పాటు కుర్చునింది. అంతే అందమైన మహిళ పక్కన కుర్చోవడంతో పక్కనే కుర్చున్న వ్యక్తి కామంతో రగిలిపోయాడు.

చేతికి ఫుల్ గా పని చెప్పాడు

చేతికి ఫుల్ గా పని చెప్పాడు

మహిళ అందచందాలను చూసి కామంతో రగిలిపోయిన కామాంధుడు ప్యాంట్ జిప్ తీసి చేతికి పనిపెట్టాడు. మహిళను చూస్తూ మర్మాంగం చేతిలో పట్టుకున్న ఆ కామాంధుడు హస్తప్రయోగం చేశాడు. ఆటోలో పక్క సీటులో కుర్చున్న కామాంధుడు ఒక్కసారిగా హస్త ప్రయోగం చెయ్యడంతో ఆమె షాక్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఆసుపత్రి వస్తుందా అని ఆమె భయంతో హడలిపోయింది.

ఆటోలో అలా..... మామలు అలా

ఆటోలో అలా..... మామలు అలా

మహిళను చూసి జోరుగా హస్తప్రయోగం చేసిన ఆ కామాంధుడు పని పూర్తి కావడంతో ప్యాంట్ జిప్ వేసేశాడు. అంతలోనే ఆటో ఆసుపత్రి దగ్గరకు వెళ్లడంతో ఆమె ఆటో దిగి పరుగు తీసింది. ఆసుపత్రి ఆవరణంలో ఉన్న పోలీసులకు ఆటోలో కామాంధుడు ఏం చేశాడో అనే విషయం చెప్పి బోరున విలపించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో ఆటోలో హస్త ప్రయోగం చేసిన షోహెబ్ ఖురేషి (30) అనే కామాంధుడిని పట్టుకున్నారు. ఆటోలో మహిళను చూసి హస్త ప్రయోగం చేసి కార్చుకున్న ఖరేషికి పోలీసులు షార్వా పిండేశారు.

ఆసుపత్రిలో వదల్లేదు

ఆసుపత్రిలో వదల్లేదు

ఉత్దరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లోని ఎంఎంజీ జిల్లా ఆసుపత్రిలో 40 ఏళ్ల మహిళను అర్షద్ (35) అనే కామాంధుడు లైంగికంగా చిత్రహింసలకు గురి చేశాడు. మహిళను చూసి అర్షద్ హస్తప్రయోగం చేసి ఆసుపత్రిలో ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. వెంటనే మహిళ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అర్షద్ ను ఫోక్స్ చట్టం కింద అరెస్టు చేసి బెండ్ తీశారు.

English summary
Lady: A woman was masturbated at in Pimpri Chinchwad area of Pune district in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X