• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady: పక్కింటోడి భార్య అందం చూసి పిచ్చి ఎక్కిపోయింది, కిడ్నాప్ చేసి రెండు నెలలు ?, కామాంధుడికి !

|
Google Oneindia TeluguNews

పాట్నా/ చెన్నై: ఇంట్లో కూరలు ఎంత రుచిగా ఉన్నా పక్కింటి పుల్లగూర చూస్తే కొంత మందికి నోరు ఊరిపోతుంది. ఇక్కడ ఓ కేటుగాడికి పక్కింటోడి భార్యను చూసి సేమ్ అదే జరిగింది. వివాహం చేసుకున్ని భర్తతో కాపురం చేస్తున్న ఇద్దరు పిల్లల తల్లి మీద మనసుపడిన కామాంధుడు ఆమెను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. భర్త, ఇద్దరు పిల్లలు ఉండటంతో ఆ మహిళ అతని ప్రలోభాలకు ఏమాత్రం లొంగలేదు. దానికి తోడు ఇద్దరి మతాలు వేరుకావడంతో ఆమె అతనితో మాట్లాడటం మానేసింది. ఇద్దరు పిల్లలు పుట్టినా అందంతో తనను పిచ్చి ఎక్కిస్తున్నావని, ఎలాగైనా నాతో వచ్చేస్తే వివాహం చేసుకుని నిన్ను జీవితాంతం సుఖంగా చూసుకుంటానని అతను వివాహిత మహిళకు చెప్పాడు.

ఎన్ని నెలలు అయినా తనకు నచ్చిన మహిళ లొంగకపోవడంతో ఆ కామాంధుడు రగిలిపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత మహిళను కిడ్నాప్ చేసిన అతను ఆమెను ఓ ఇంటిలో దాచి పెట్టాడు. మహిళ బయటకు వెళ్లకుండా చేసిన కామాంధుడు రెండు నెలల పాటు ఆమెను అనుభవిస్తూ ఎంజాయ్ చేశాడు. మతం మార్చుకుని తనను వివాహం చేసుకుంటే బయటి ప్రపంచం చూస్తావని, లేదంటే జీవితాంతం నీకు ఇదే పరిస్థితి అతని ఆమెను హెచ్చరించాడు. ఓ మహిళ సహాయంతో తన భర్తకు సమాచారం ఇచ్చిన ఆ మహిళ ఆమె ఉంటున్న అడ్సస్ పంపించడం, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలైయ్యింది.

Illegal affair: భార్య డబుల్ కాట్ బెడ్, లవర్ రసగుల్లా స్వీట్, కాళ్లు, చేతులు, అవయవాలు కట్ !Illegal affair: భార్య డబుల్ కాట్ బెడ్, లవర్ రసగుల్లా స్వీట్, కాళ్లు, చేతులు, అవయవాలు కట్ !

 ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

బీహార్ లోని సఫౌల్ జిల్లాలోని గ్రామంలో రంజితా శర్మా (పేరు మార్చడం జరిగింది. రంజితా శర్మా (28) ఇంతకు ముందే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో సంతోషంగా కాపుం చేసుకుంటున్న రంజితా శర్మా ఇద్దరు పిల్లలను పెంచిపోషిస్తూ హ్యాపీగా ఉంటున్నది. రంజితా శర్మా భర్త సొంత పొలంలో వ్యసాయం చేస్తున్నాడు.

 కామాంధుడి కన్ను పడింది

కామాంధుడి కన్ను పడింది

వివాహం చేసుకున్ని భర్తతో కాపురం చేస్తున్న ఇద్దరు పిల్లల తల్లి రంజితా శర్మ మీద అదే ప్రాంతంలో ఆమె ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఖలీల్ అనే యువకుడికి ఆమె మీద మనసుపడింది. కామాంధుడు ఖలీల్ వివాహిత మహిళ రంజితా శర్మాను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. భర్త, ఇద్దరు పిల్లలు ఉండటంతో రంజితా శర్మా కామాంధుడు ఖలీల్ ప్రలోభాలకు ఏమాత్రం లొంగలేదు. దానికి తోడు ఇద్దరి మతాలు వేరుకావడంతో రంజితా శర్మా ఖలీల్ తో మాట్లాడటం మానేసింది.

 లేడీ అందం చూసి పిచ్చి ఎక్కిపోయింది

లేడీ అందం చూసి పిచ్చి ఎక్కిపోయింది

ఇద్దరు పిల్లలు పుట్టినా నీ అందంతో తనను పిచ్చి ఎక్కిస్తున్నావని, ఎలాగైనా నాతో వచ్చేస్తే వివాహం చేసుకుని నిన్ను జీవితాంతం సుఖంగా చూసుకుంటానని ఖలీల్ వివాహిత మహిళ రంజితా శర్మాకు చెప్పాడు. ఎన్ని నెలలు అయినా తనకు నచ్చిన రంజితా శర్మాళ లొంగకపోవడంతో కామాంధుడు ఖలీల్ రగిలిపోయాడు.

 ఫ్రెండ్స్ తో కలిసి వివాహిత మహిళ కిడ్నాప్

ఫ్రెండ్స్ తో కలిసి వివాహిత మహిళ కిడ్నాప్

జూన్ 30వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో రంజితా శర్మా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే సమయంలో వివాహిత మహిళ రంజితా శర్మాను ఫ్రెండ్స్ తో కలిసి కిడ్నాప్ చేసిన ఖలీల్ ఆమె కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఓ ఇంటిలో దాచి పెట్టాడు. రంజితా శర్మా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేసిన కామాంధుడు ఖలీల్ అప్పటి నుంచి రెండు నెలల పాటు ఆమెను అనుభవిస్తూ ఎంజాయ్ చేశాడు.

 మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

నువ్వు ఇస్లాం మతం మార్చుకుని తనను వివాహం చేసుకుంటే బయటి ప్రపంచం చూస్తావని, లేదంటే జీవితాంతం నీకు ఇదే పరిస్థితి అని రంజితా శర్మాను హెచ్చరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇంటి నుంచి బయటపడటానికి అవకాశం లేకపోవడంతో ఇంతకాలం రంజితా శర్మా అదే ఇంటిలో ఉండిపోయింది.

 పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

పక్కింటిలో నివాసం ఉంటున్న ఓ మహిళ సహాయంతో రంజితా శర్మా ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు తాను ఎక్కడ ఉన్నానో అనే విషయం చెప్పిన రంజితా శర్మా వెంటనే తనను కాపాడాలని వేడుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, హిందూ సంఘ సంస్థల కార్యకర్తలు, పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బాధితురాలిని రక్షించి ఆమెను వైద్యపరీక్షలకు పంపించామని స్థానిక పోలీసు అధికారి సుభోద్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు.

  Sonu Sood Meets Crowd Of People Hoping For Help At Outside Of His House | Oneindia Telugu
   కామాంధుడికి సినిమా

  కామాంధుడికి సినిమా

  వివాహిత మహిళను కిడ్నాప్ చేసి రెండు నెలల పాటు లైంగిక దాడికి పాల్పడిన ఖలీల్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని, నిందితుడిని 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని, బాధితురాలి వైద్యపరీక్షల నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసు అధికారి సుభేద్ కుమార్ చెప్పారు. వివాహిత మహిళను కిడ్నాప్ చేసి రెండు నెలల పాటు మతం మార్చుకోవాలని లైంగిక దాడి చెయ్యడం బీహార్ లో కలకలం రేపింది. ఇదే సమయంలో కాామాంధుడు ఖలీల్ వివాహిత మహిళను ఒక్కడే కిడ్నాప్ చేసే అవకాశం లేదని, అతనికి ఇంకా కొందరు సహకరించి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళను కిడ్నాప్ చెయ్యడానికి ఖలీల్ కు సహకరించింది ఎవరు? , ఆమె కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతంలోని ఇంటికి ఎలా తరలించారు ?, కారులో ఎమైనా మహిళను కిడ్నాప్ చేశారా ? ఇంకా ఈ కేసుతో ఎవరెవరికి సంబంధం ఉంది అంటూ పోలీసు అధికారులు మొత్తం ఆరా తీస్తున్నారని సమాచారం.

  English summary
  Lady: Married woman kidnapped, sexually assaulted and forced to change religion in Bihar.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X