Lady police: లేడీ గబ్బర్ సింగ్ టైపులో బిల్డప్, పవన్ కల్యాణ్ కే పోటీనా, దెబ్బకు ప్రియాంకకు !
ఆగ్రా/ లక్నో/ చెన్నై: పోలీసు ఉద్యోగం సంపాధించిన అందమైన యువతి హద్దులు దాటింది. మంచి ఉద్యోగం వచ్చిన ఆ యువతి త్వరగా పాపులర్ అయిపోవాలని అనుకుందో ? ఏమో ఆదేవుడికే తెలియాలి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పోటీగా గబ్బర్ సింగ్ సినిమా టైపులో రెచ్చిపోయింది. టిక్ టాక్ బ్యాన్ చేసినా దాని పిచ్చి ఇంకా తగ్గడం లేదని ఈ లేడీ పోలీసు చూస్తే అర్థం అవుతోంది. ప్రభుత్వం ఉద్యోగం సాంపాధించిన అందంగా ఉన్న యువతి చేసిన పనికి పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు. చూడటానికి హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్ తో ఉన్న లేడీ పోలీసు యూనీఫామ్ లో పని చేస్తున్న పోలీసు స్టేషన్ లో రివాల్వర్ చేతిలో పట్టుకుని రెచ్చిపోయింది. పనిలో పనిగా పక్క రాష్ట్ర ప్రజలను కించపరిచే విదంగా ఉన్న డైలాగ్ లకు పెదవులు కలుపుతూ ఓ వీడియో తీసి దానిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రంలో పోలీసుగా పని చేస్తున్న లేడీ పోలీసు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. .అయితే అప్పటికే నాలుక కరుచుకున్న ఆ లేడీ పోలీసు ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగరానిది జరిగిపోయింది. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ తెచ్చుకున్న ఆ లేడీ పోలీసుకు ఇప్పుడు అసలు సిసలైన సినిమా కష్టాలు ఎదురైనాయి. లేడీ పోలీసు రివాల్వర్ నడుములో చెక్కుకుంటూ చేసిన తిక్క చేష్టలపై పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు.
Illegal
affair:
ఆంటీకి
బాయ్
ఫ్రెండ్,
భార్యకు
సెక్యూరిటీ
ఉండాలని
ప్రైవేట్
పార్ట్స్
కుట్టేసిన
భర్త
!

ఆగ్రాలో ప్రియాంకకు ఉద్యోగం
ప్రపంచ పర్యాటక కేంద్రం అయిన ఉగ్రా (ఉత్తరప్రదేశ్)లోని ఎస్ఎస్ గేట్ పోలీస్ స్టేషన్ లో లేడీ పోలీసుగా ఉద్యోగం చేస్తున్న ప్రియాంక మిశ్రా చూడటానికి చాలా అందంగా ఉంటోంది. పోలీసు ఉద్యోగం సంపాధించిన అందమైన ప్రియాంక మిశ్రా హద్దులు దాటింది. మంచి ఉద్యోగం వచ్చిన ప్రియాంక మిశ్రా త్వరగా పాపులర్ అయిపోవాలని అనుకున్నట్లు ఉందోమో ? ఒక్కసారిగా ఆమె రెచ్చిపోయింది.

టిక్ టాక్ పిచ్చి పట్టినట్లు ఉంది
టిక్
టాక్
బ్యాన్
చేసినా
దాని
పిచ్చి
ఇంకా
తగ్గడం
లేదని
ఈ
లేడీ
పోలీసు
ప్రియాంక
మిశ్రాను
చూస్తే
అర్థం
అవుతోంది.
ప్రభుత్వం
ఉద్యోగం
సాంపాధించిన
అందంగా
ఉన్న
ప్రియాంక
మిశ్రా
చేసిన
పనికి
పోలీసు
అధికారులు
ఉలిక్కిపడ్డారు.
చూడటానికి
హీరోయిన్లకు
ఏమాత్రం
తగ్గని
గ్లామర్
తో
ఉన్న
లేడీ
పోలీసు
ప్రియాంక
మిశ్రా
యూనీఫామ్
లో
పని
చేస్తున్న
పోలీసు
స్టేషన్
లో
రివాల్వర్
చేతిలో
పట్టుకుని
రెచ్చిపోయింది.

పక్క రాష్ట్రాలతో మేడమ్ కు ఏం పని ?
పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే యూనీఫామ్ వేసుకున్న ప్రియాంక మిశ్రా హిందీలో పంజాబ్, హర్యానా అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకున్నాయని, ఇక్కడ (ఉత్తరప్రదేశ్ లో) పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఎవరో చెప్పిన ఓ డైలాగ్ కు పెదవులు కలుపుతూ టిక్ టాక్ వీడియో చేసింది.

సొంత రాష్ట్రంలో పిల్లల గురించి ఏం చెప్పిందంటే ?
ఉత్తరప్రదేశ్ లో ఐదు సంవత్సరాల పిల్లాడు కూడా రివాల్వర్ తో ఆడుకుంటాడని, అయితే పంజాబ్, హర్యానాలో పరిస్థతి అలా లేదని, మీరుకూడా ఇక్కడి వచ్చేయండి అంటూ రివాల్వర్ ను అటూ ఇటూ తిప్పిన ప్రియాంక మిశ్రా రెచ్చిపోయింది. ప్రియాంక మిశ్రా మేడమ్ పోలీసు యూనీఫామ్ లో రెచ్చిపోయి తీసిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

అందమైన అమ్మాయి వీడియో చిక్కిందని వైరల్ చేసేశారు
చూడటానికి
హీరోయిన్
లా
ఉన్న
ప్రియాంక
మిశ్రా
తీసిన
వీడియోను
చూసిన
నెటిజన్లు
మేడమ్
స్టైల్
అదిరిపోయిందని
అనుకుని
దానిని
సోషల్
మీడియాలో
వైరల్
చేసేశారు.
వీడియో
ఉత్తరప్రదేశ్
ను
దాటి
దేశం
మొత్తం
చక్కర్లు
కొట్టింది.
తన
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అవుతోందని
తెలుసుకున్న
ప్రియాంక
మిశ్రా
హడలిపోయింది.

అప్పటికే చెయ్యిదాటి పోయింది
ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం ఆగ్రాలోని ఎస్ఎస్ గేట్ పోలీస్ స్టేషన్ లో పోలీసుగా పని చేస్తున్న లేడీ పోలీసు ప్రియాంక మిశ్రా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. .అయితే అప్పటికే నాలుక కరుచుకున్న ఆ లేడీ పోలీసు ప్రియాంక మిశ్రా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగరానిది జరిగిపోవడంతో ప్రియాంక మిశ్రాకు ఎదురు దెబ్బ తగిలింది.

ఉద్యోగానికి ఎసరు.... పోలీసు లైన్ కు అటాచ్
ఇటీవలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ తెచ్చుకున్న లేడీ పోలీసు ప్రియాంక మిశ్రాకు ఇప్పుడు అసలు సిసలైన సినిమా కష్టాలు ఎదురైనాయి. లేడీ పోలీసు ప్రియాంక మిశ్రాకు రివాల్వర్ నడుములో చెక్కుకుంటూ చేసిన తిక్క చేష్టలపై పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు. యూనీఫామ్ లో పోలీస్ స్టేషన్ లో టిక్ టాక్ వీడియో చేసిన ప్రియాంక మిశ్రాను విధుల నుంచి తప్పించి ఆమెను పోలీసు లైన్ కు అటాచ్ చేశామని స్థానిక పోలీసు అధికారి మునిరాజ్ జీ మీడియాకు చెప్పారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పోటీనా మేడమ్ ?
ప్రియాంక మిశ్రాకు ఎవరు రివాల్వర్ ఇచ్చారు ?, ఆ వీడియోను ఎవరు షూట్ చేశారు ? అనే దానిపై విచారణకు ఆదేశించామని పోలీసు అధికారి మునిరాజ్ జీ మీడియాకు చెప్పారు. మొత్తం మీద గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాగా ఏదో చెయ్యాలని ప్రయత్నించిన ప్రియాంక మిశ్రాకు ఉద్యోగంలో చేరిన వెంటనే సినిమా కనపడింది. ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోస్టింగ్ తెచ్చుకున్న ప్రియాంక మిశ్రా ఇవన్నీ అవసరమా అంటూ సాటి పోలీసులు చివాట్లు పెడుతున్నారు.