Lady: నాకు స్వర్గం చూపించు, నీకు సినిమా చూపిస్తా, సీసీటీవీల్లో పొలిటికల్ లీడర్ కర్మకాండ, నలిపేసి లాస్ట్ కు !
బెంగళూరు/ మంగళూరు: ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం తీసుకుని కొత్తగా మంచి ఇల్లు కట్టుకోవాలని ఆమె అనుకుంది. భర్త అక్కడా ఇక్కడా తిరుగుతూ ఇంటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో భార్య ఆమె ఇంటి విషయాలు అన్నీ పట్టించుకుని ఆ ఇంటిని చక్కదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నది. చాలా కాలం నుంచి అందంగా నాటుకోడిలాగా ఉన్న ఆమె మీద అదే గ్రామ పంచాయితీ సభ్యుడు కన్ను వేశాడు. గ్రామపంచాయితీ కార్యాలయంలో ఇంటి స్థలం కోసం అర్జీ సమర్పించడానికి రావాలని కామాంధుడైన గ్రామ పంచాయితీ సీనియర్ సభ్యుడు ఆమెకు సూచించాడు. ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఆమె గ్రామ పంచాయితీ కార్యాలయంలోకి వెళ్లింది.
గ్రామ పంచాయితీ కార్యాలయంలో అప్పటికే ఆమె మీద మోజు పడిన పొలిటికల్ లీడర్ ఉన్నాడు. అతని మద్దతుదారులను బయటకు వెళ్లి లక్షణంగా, నిధానంగా టీ, సిగరెట్ తాగి బాగా లేటుగా లేటెస్టుగా రావాలని చెప్పాడు. మహిళ పిల్లలను బయట ఉండమని చెప్పిన పొలిటికల్ లీడర్ ఆమెను పట్టుకుని స్పాంజ్ నలిపినట్టు నలిపేశాడు. కరువు తో కామంతో, ఆడదాని ఆకలితో ఉన్న ఆ పొలిటికల్ లీడర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్న విషయం కూడా మరిచిపోయాడు. ఇంటి స్థలం కోసం అర్జీ సమర్పించడానికి వెళ్లిన ఆమెతో అలా ? చెయ్యడం, ఆ ఛండాలం అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం కలకలం రేపింది.
Illegal
affair:
వదినతో
సెటిల్
అయిపోయిన
భర్త,
భార్యకు
మండిపోయి
వెళ్లి
చితకబాది
కారు
డిక్కీలో
!

పొలిటికల్ లీడర్ కామాంధుడు
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉళ్లాల ఆ జిల్లాలోనే అతి పెద్ద గ్రామ పంచాయితీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే గ్రామ పంచాయితీ సీనియర్ సభ్యుడు బాబా శెట్టి. నాలుగు సార్లు గ్రామ పంచాయితీ సభ్యుడిగా ఎన్నికైన బాబు శెట్టి గతంలో గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా పని చేశాడు. ఈ ఏడాది చాన్స్ రాకపోవడంతో బాబు శెట్టి గ్రామ పంచాయితీ సభ్యుడిగానే మిగిలిపోయాడు. బాబు శెట్టికి లేడీఎస్ పిచ్చి ఎక్కువగా ఉందని సమాచారం.

ప్రభుత్వ ఇంటి స్థలం కావాలని చెప్పిన లేడీ
ఉళ్లాలలో శశికళ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం తీసుకుని కొత్తగా మంచి ఇల్లు కట్టుకోవాలని శశికళ అనుకుంది. భర్త అక్కడా ఇక్కడా తిరుగుతూ ఇంటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో శశికళ ఆమె ఇంటి విషయాలు అన్నీ పట్టించుకుని ఆ ఇంటిని చక్కదిద్దుకోవాలని, పిల్లలను బాగా చదివించుకోవాలని ప్రయత్నిస్తున్నది.

లేడీ మీద కన్ను వేసిన పొలిటికల్ లీడర్
చాలా కాలం నుంచి అందంగా నాటుకోడిలాగా ఉన్న శశికళ మీద అదే గ్రామ పంచాయితీ సభ్యుడు బాబు శెట్టి కన్ను వేశాడు. గ్రామపంచాయితీ కార్యాలయంలో ఇంటి స్థలం కోసం అర్జీ సమర్పించడానికి రావాలని కామాంధుడైన గ్రామ పంచాయితీ సీనియర్ సభ్యుడు బాబు శెట్టి శశికళకు సూచించాడు.

లేడీ కోసం ఎదురు చూస్తూ కుర్చున్న పొలిటికల్ లీడర్
శశికళ గురువారం ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఉళ్లాల గ్రామ పంచాయితీ కార్యాలయంలోకి వెళ్లింది. గ్రామ పంచాయితీ కార్యాలయంలో బాబు శెట్టితో పాటు అతని వెంట ఉండే కొందరు అనుచరులు అక్కడే ఉన్నారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలో అప్పటికే శశికళ మీద మోజు పడిన పొలిటికల్ లీడర్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

వీడి స్కెచ్ మాములుగా లేదు
శశికళను చూసిన వెంటనే బాబు శెట్టి అతని మద్దతుదారులను బయటకు వెళ్లి లక్షణంగా, నిధానంగా టీ, సిగరెట్ తాగి బాగా లేటుగా లేటెస్టుగా రావాలని చెప్పాడు. శశికళ పిల్లలను బయట ఉండమని చెప్పాడు. తరువాత ప్రభుత్వ పనిమీద కార్యాలయానికి వెళ్లిన శశికళతో బాబు శెట్టి సరసాలు ఆడటానికి ప్రయత్నించాడు. బాబు శెట్టి చేష్టలతో ఆమె ఏమీ చెయ్యలేని పరిస్థితిలో సైలెంట్ గా ఉండిపోయింది.

నాకు స్వర్గం చూపించు.... నీకు సినిమా చూపిస్తా
నాతో అక్రమ సంబంధం పెట్టుకుని నా కోరికలు ఎప్పటికప్పుడు తీరిస్తే నీకు ఇంటి స్థలం ఇప్పిస్తానని, నేనే ఇల్లు కట్టిస్తానని శశికళకు మాయమాటలు చెప్పాడు. నీ భర్తతో నీకు ఎలా సుఖం ఉండదు, నన్ను నమ్ముకో, నాకు స్వర్గం చూపించు, నీ పనులు ఏమున్నా సరే నేను దగ్గర ఉండి అన్ని చేయిస్తానని శశికళకు మాయమాటలు చెప్పి ఆమెకు వలవేశాడు.

కామంతో సీసీటీవీ కెమెరాల విషయం మరిచిపోయాడు
పొలిటికల్ లీడర్ బాబు శెట్టి పక్కన కుర్చుకున్న శశికళను పట్టుకుని స్పాంజ్ నలిపినట్టు నలిపేశాడు. కరువు తో కామంతో, ఆడదాని ఆకలితో ఉన్న బాబు శెట్టి గ్రామ పంచాయితీ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్న విషయం కూడా మరిచిపోయి శశికళ శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ ఆమెను బత్తాయి పండు నలిపినట్లు నలిపేశాడు.

దెబ్బకు దూలతీరిపోయింది వెదవకు
ఇంటి స్థలం కోసం అర్జీ సమర్పించడానికి వెళ్లిన శశికళను పట్టుకుని నలిపేసిన బాబు శెట్టి ఒక్క అడుగు ముందుకు వేసి ఆఫీసును బెడ్ రూమ్ చేశాయలని ప్రయత్నించాడు. ఆ సమయంలో శశికళ భయపడి గ్రామపంచాయితీ కార్యాలయంలో నుంచి బయటకు వచ్చేసింది. పొలిటికల్ లీడర్ బాబు శెట్టి అరాచకాల గురించి శశికళ ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్వర్గం చూపించమన్నాడు..... సినిమా చూపించింది
బాబు శెట్టి శశికళను పట్టుకుని చేసిన ఛండాలం అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇంటి స్థలం కావాలని వెళ్లిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పొలిటికల్ లీడర్ బాబు శెట్టి ఇప్పుడు కటకటాలపాలైనాడు. నాకు స్వర్గం చూపించు అని చెప్పిన పొలిటికల్ లీడర్ కు ఆమె ఇప్పుడు సినిమా చూపించింది.