• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lady teacher: కత్తిలాంటి మేడమ్, కండలు తిరిగిన విద్యార్థి రొమాన్స్, ఎస్కేప్, కిడ్నాప్ కేసుతో!

|

పానిపట్/హర్యానా/చెన్నై: లైంగిక కోరికలు తీర్చుకోవడానికి కొందరు వావివరుసలు, చిన్నపెద్దా, గురువు శిష్యులు అని మరిచిపోతున్నారు. టైమ్ టూ టైమ్ మన కామం తీరుపోతే సరిపోతుంది, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుంటున్నారు. దేశంలో అక్రమ సంబంధాలు, వాటి కారణంగా హత్యలకు ఏమాత్రం కొదవ లేకుండాపోయింది. వయసుకు వచ్చిన కండలు తిరిగిన విద్యార్థితో లేడీ టీచర్ అక్రమ సంబంధం పెట్టుకునింది.

భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న ఆ మేడమ్ ఇంటర్ విద్యార్థిని వలలో వేసుకునింది. చదువుతో పాటు సెక్స్ పాఠాలు చెబుతున్న లేడీ టీచర్ ఆ విద్యార్థితో కలిసి పారిపోయింది. తన కొడుకును కిడ్నాప్ చేసిందని అబ్బాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. కరోనా కాలంలో లాక్ డౌన్ దెబ్బతో మా పెళ్లాం పిల్లల ముఖాలు చూడటానికి టైమ్ లేక మేము గిలగిలా కొట్టుకుంటుంటే ఇలాంటి కేసులు ఏందిరా బాబు అంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Illegal affair: రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, భర్తను చంపేసి కిచెన్ లో పాతిపెట్టి టైల్స్ వేసి!Illegal affair: రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, భర్తను చంపేసి కిచెన్ లో పాతిపెట్టి టైల్స్ వేసి!

భార్య దెబ్బకు భర్త పరార్

భార్య దెబ్బకు భర్త పరార్

హర్యానాలోని పానిపట్ లో సోనాక్షి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం సోనాక్షికి జితేంద్ర (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తితో వివాహం అయ్యింది. సోనాక్షికి సోకులతో పాటు వయ్యారాలు ఎక్కువ. సోనాక్షికి కామకోరికలు కామం తీర్చలేక ఆమె భర్త జితేంద్ర హడలిపోయాడు. భార్య కామకోరికలు తీర్చలేని జితేంద్ర నిత్యం గొడవలు పడుతు చివరికి సోనాక్షితో విడాకులు తీసుకుని జెండా ఎత్తేశాడని తెలిసింది.

వయ్యారాల స్కూల్ టీచర్

వయ్యారాల స్కూల్ టీచర్

భర్తకు విడాకులు ఇచ్చేసిన సోనాక్షి పానిపట్ లో పుట్టింటిలోనే నివాసం ఉంటున్నది. పానిపట్ లోని ఓ ప్రముఖ ప్రైవట్ స్కూల్ లో సోనాక్షి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. 10వ తరగతితో పాటు ఆ స్కూల్ లో పీయూసీ (ఇంటర్) వరకు విద్యార్థులు చదువుతున్నారు. రోజు వయ్యారంగా సింగారించుకుంటున్న సోనాక్షి స్కూల్ కు వెళ్లి ఇంటర్ విద్యార్థుల ముందు ఫోజులు కొడుతోందని ఆరోపణలు ఉన్నాయి.

కండలు తిరిగిన ఇంటర్ అబ్బాయి

కండలు తిరిగిన ఇంటర్ అబ్బాయి

పానిపట్ లో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అబ్బాయి సోనాక్షి ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఆ అబ్బాయి జిమ్ కు వెళ్లి అతని శరీరానికి కండలు బాగా పెంచుకున్నాడు. శరీరం దృడంగా ఉన్న అబ్బాయి మీద సోనాక్షి టీచర్ మోజుపడింది.

ఆన్ లైన్ క్లాస్ లు.... ఇంట్లో 4 గంటలు ట్యూషన్

ఆన్ లైన్ క్లాస్ లు.... ఇంట్లో 4 గంటలు ట్యూషన్

కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో సోనాక్షి ఆమె విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు చెబుతోంది. అయితే సోనాక్షి మేడమ్ మనసుపడిన అబ్బాయికి ఆమె ఇంట్లో ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పాలని డిసైడ్ అయ్యింది. ప్రతిరోజు మా ఇంటికి మీ అబ్బాయిని పంపిస్తే మంచి మర్కులు వచ్చేలా ట్యూషన్ చెబుతానని సోనాక్షి అబ్బాయి కుటుంబ సభ్యులను నమ్మించింది. ప్రతిరోజు నాలుగు గంటల పాటు ఆ అబ్బాయి సోనాక్షి టీచర్ ఇంటికి ట్యూషన్ కు వెలుతున్నాడు.

స్వర్గం చూపించిన లేడీ టీచర్

స్వర్గం చూపించిన లేడీ టీచర్

ట్యూషన్ చెప్పించుకోవడానికి ప్రతిరోజు ఇంటికి వస్తున్న అబ్బాయిని సోనాక్షి ఆమె గదిలోకి పిలుచుకుని వెళ్లిందని తెలిసింది. తల్లిదండ్రులు కింద ఉండటంతో మేడ మీద అబ్బాయికి తియ్యటి రొమాన్స్ మాటలు చెప్పిన సోనాక్షి అతన్ని వలలో వేసుకునింది. కొన్ని రోజుల నుంచి ట్యూషన్ కు వస్తున్న అబ్బాయికి సోనాక్షి ఆమె బెడ్ రూమ్ లో స్వర్గం చూపింది. అంతే ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెబుతున్న సోనాక్షి మేడమ్ కు ఆ అబ్బాయి పూర్తిగా దాసోహం అయిపోయాడని తెలిసింది.

రాత్రి అయినా ఎందుకు రాలేదు?

రాత్రి అయినా ఎందుకు రాలేదు?

ప్రతిరోజు మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ అబ్బాయి సోనాక్షి టీచర్ ఇంటికి ట్యూషన్ కు వెలుతున్నాడు. ఎప్పటిలాగే మే 29వ తేదీన మద్యాహ్నం సోనాక్షి ఇంటికి ఆ అబ్బాయి వెళ్లాడు. సాయంత్రం 6. 30 గంటలకు ఇంటికి వెలుతున్న ఆ అబ్బాయి రాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు. అబ్బాయి కుటుంబ సభ్యులు సోనాక్షి ఇంటికి వెళ్లి చేస్తే అక్కడ అబ్బాయి లేడని అతని తండ్రి తెలుసుకున్నాడు.

డ్రామలు ఆడిన మేడమ్ తల్లిదండ్రులు

డ్రామలు ఆడిన మేడమ్ తల్లిదండ్రులు

మా అబ్బాయి ఎక్కడ అని అతని తల్లిదండ్రులు సోనాక్షి తండ్రిని ప్రశ్నించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిపోయాడని, తరువాత అతను ఎక్కడికి వెళ్లాడో మాకు తెలీదని చెప్పారు. సోనాక్షి మేడమ్ ఎక్కడ అని అబ్బాయి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇంట్లో స్నానం చేస్తోందని ఒకసారి, ఫ్రెండ్ ఇంటికి వెళ్లిందని మరోసారి ఆమె తండ్రి అబ్బాయి తల్లిదండ్రులకు పొంతన లేదని సమాధానాలు చెప్పారు. ఏదో తేడా జరిగిందని అనుమానంతో అబ్బాయి తల్లిదండ్రులు గొడవ చేశారు. ఆ సమయంలో సోనాక్షి మేడమ్ కూడా మాయం అయ్యిందని తెలుసుకున్న అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

అందుకేనాకత్తి లాంటి టీచర్ మీద కిడ్నాప్ కేసు.... డబ్బు, నగలు ?

అందుకేనాకత్తి లాంటి టీచర్ మీద కిడ్నాప్ కేసు.... డబ్బు, నగలు ?

మా కొడుకును సోనాక్షి టీచర్ కిడ్నాప్ చేసిందని అతని తల్లిదండ్రులు కేసు పెట్టారు. అబ్బాయి, సోనాక్షి మేడమ్ మొబైల్ ఫోన్లు రెండూ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు హడలిపోయారు. అబ్బాయి, సోనాక్షి ఇద్దరూ ఇంట్లో భారీ మొత్తంలో డబ్బులు ఎత్తుకుని వెళ్లలేదని, సోనాక్షి దగ్గర మాత్రమే ఆమె బంగారు నగలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సోనాక్షి మీద ఫోక్సో చట్టం కింద మైనర్ కు లైంగిక వేధింపులకు గురి చేసిందని, అబ్బాయిని కిడ్నాప్ చేసిందని కేసులు నమోదు చేశారు.

లాక్ డౌన్ టైమ్ లో ఎక్కడ లాక్ అయిపోయారో?

లాక్ డౌన్ టైమ్ లో ఎక్కడ లాక్ అయిపోయారో?

సోనాక్షి మేడమ్ అబ్బాయితో ఎక్కడ ఉందో అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విధించడం, ప్రతిరోజు 24 గంటలు పని ఒత్తిడి ఉండటంతో ఇంటికి వెళ్లడానికి కూడా అవకాశం లేదని, ఇప్పుడు ఇలాంటి కేసులు వచ్చి మా మీద పడుతున్నాయని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద కండలు తిరిగిన ఇంటర్ విద్యార్థితో కత్తి లాంటి లేడీ టీచర్ మాయం అయ్యిందని వెలుగు చూడటం హర్యానాలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Lady teacher: Divorce teacher disappears with her 17-year student: Police of Panipat has registered a case of kidnapping against the accused lady teacher and is looking for both. However, no clue has been found so far. The special thing is that both the mobile phones are also switched off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X