Lady techie: వర్క్ ఫ్రమ్ హోమ్, ఉరి వేసుకున్న లేడీ టెక్కీ, తండ్రి ఫోన్ చేస్తే ?, భర్త ఊర్లో లేని టైమ్ లో !
బెంగళూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. మంచి పెళ్లి సంబంధం చిక్కడంతో లేడీ టెక్కీ పెళ్లి జరిపించారు. కొన్ని సంవత్సరాల నుంచి లేడీ టెక్కీ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇంట్లోనే ఉంటున్న లేడీ టెక్కీ విధులు నిర్వహిస్తున్నది. పని మీద లేడీ టెక్కీ భర్త వేరే నగరానికి వెళ్లాడు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న లేడీ టెక్కీ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురితో మాట్లాడాలని ఆమె తండ్రి ఫోన్ చేశాడు. మొదట పనిలో బిజీగా ఉంటుందని, అందుకే ఫోన్ రిసీవ్ చెయ్యలేదని తండ్రి అనుకున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి బంధువులకు సమాచారం ఇచ్చాడు. బంధువులు వెళ్లి చూడగా లేడీ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూడటంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

లేడీ టెక్కీ పెళ్లి
బెంగళూరులోని కెంపాపురలో నిఖిలా (37) అనే మహిళ నివాసం ఉంటున్నది. సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న నిఖిలాకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. మంచి పెళ్లి సంబంధం చిక్కడంతో 10 సంవత్సరాల క్రితం లేడీ టెక్కీ నిఖిలాను అర్జున్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు.

బెంగళూరులో కాపురం
బెంగళూరులోని అమృతహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్జున్, నిఖిలా దంపతులు నివాసం ఉంటున్నారు. 10 సంవత్సరాల నుంచి లేడీ టెక్కీ నిఖిలా ఆమె భర్త అర్జున్ తో చాలా సంతోషంగా కాపురం చేస్తోందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇంట్లోనే ఉంటున్న లేడీ టెక్కీ నిఖిలా విధులు నిర్వహిస్తున్నది.

మైసూరు వెళ్లిన భర్త
లేడీ టెక్కి నిఖిలా భర్త అర్జున్ పని మీద మైసూరు సిటీకి వెళ్లాడు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న లేడీ టెక్కీ నిఖిలా ఆఫీసు పని కూడా చేసిందని సమాచారం. తరువాత లేడీ టెక్కీ నిఖిలా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు నిఖిలాతో మాట్లాడాలని ఆమె తండ్రి ఫోన్ చేశాడు. మొదట కూతురు నిఖిలా పనిలో బిజీగా ఉంటుందని, అందుకే ఫోన్ రిసీవ్ చెయ్యలేదని తండ్రి అనుకున్నాడు.


మ్యాటర్ తెలిసి షాక్
ఎన్నిసార్లు ఫోన్ చేసినా నిఖిలా ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి బంధువులకు సమాచారం ఇచ్చాడు. బంధువులు వెళ్లి చూడగా లేడీ టెక్కీ నిఖిలా ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూడటంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. నిఖిలా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టలేదని, ఆమె ఆత్మహత్యకు కచ్చితమైన కారణాల తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.