Lady: స్టార్ హోటల్ లో లిక్కర్ పార్టీ, అర్దరాత్రి లగ్జరీ కారులో కేకలు వేసిన యువతి, లోపల ముగ్గురు ఫ్రెండ్స్ !
చెన్నై: వేకువ జామున ఎవరి ఇళ్లల్లో వారు నిద్రపోతున్నారు. ప్రదాన రహదారులు ఖాళీగా ఉన్నాయి. ఆ సమయంలో వేగంగా ఓ లగ్జరీ కారు ఆ రోడ్డులో దూసుకుపోయింది. రాయబార కార్యాలయం సమీపంలో కారు వెలుతున్న సమయంలో కారులో ఓ యువతి గట్టిగా కేకలు వేసింది. గస్తీ తిరుగుతున్న పోలీసులు కారులో ఉన్న యువతి కేకలు వేస్తున్న విషయం గుర్తించి ఆ కారును వెంబడించారు. కారును అడ్డుకున్న పోలీసులు ఆ కారులో ఉన్న ముగ్గురు మగాళ్లతో పాటు ఓ యువతిని కారు దిగమని చెప్పారు. కారు దిగిన యువతి నిలబడటానికి కూడా శక్తి లేకుండా మద్యం మత్తులో ఊగుతూ పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయింది. పోలీసులు అందర్ని పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. యువతి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. సిటీలోని ఓ స్టార్ హోటల్ లో వేకువ జామున వరకు మందుపార్టీ చేసుకున్న యువతితో పాటు ఆ నలుగురు కారులో బయలుదేరారని పోలీసులు అన్నారు. కారులో ఉన్న యువతి ఎందుకు కేకలు వేసింది ?, ఆమెను కిడ్నాప్ చెయ్యడానికి ఏమైనా ప్రయత్నించారా ?, లైంగిక దాడి జరిగిన సమయంలో ఆమె కేకలు వేసిందా ?, లేక లిక్కర్ కిక్కు నిషా ఎక్కువ అయ్యి అలాపాటుపడిందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Wife:
వైఫ్
ఫర్
సేల్,
వదిన
స్కెచ్,
పక్కాగా
పాటించిన
మరిది,
పక్కింటోడి
భార్యను
కొనుక్కుని
ఫ్రెండ్స్!

వేకువ జామున 3 గంటలకు ?
చెన్నై సిటీలోని నుంగంబాక్కంలో శ్రీలంక రాయబార కార్యాలయం ఉంది. నిత్రం శ్రీలంక రాయబార కార్యాలయం దగ్గర గట్టి బందోబస్తూ ఏర్పాటు చేస్తుంటారు. చెన్నై సిటీలో వేకువ జామున ఎవరి ఇళ్లల్లో వారు నిద్రపోతున్నారు. చెన్నై సిటీలోని ప్రదాన రహదారులు దాదాపుగా అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ సమయంలో వేగంగా ఓ లగ్జరీ కారు నుంగంబాక్కంలోని రోడ్డులో దూసుకుపోయింది.

కారును వెంబడించిన పోలీసులు
శ్రీలంక రాయబార కార్యాలయం సమీపంలో కారు వెలుతున్న సమయంలో లగ్జరీ కారులో ఓ యువతి గట్టిగా కేకలు వేసింది. గస్తీ తిరుగుతున్న చెన్నై సిటీ పోలీసులు లగ్జరీ కారులో ఉన్న యువతి కేకలు వేస్తున్న విషయం గుర్తించి ఆ కారును వెంబడించారు. కారును నుంగంబాక్కం సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు.

బూతులు తిట్టిన లేడీ
చెన్నై పోలీసులు ఆ కారులో ఉన్న ముగ్గురు మగాళ్లను మొదట కిందకు దింపారు. కారు ఒకరు నడుపుతుంటే ముందు సీటులో మరో యువకుడు, వెనుక సీటులో యువతితో పాటు మరో వ్యక్తి కుర్చుని ఉన్నారు. కారులో ఉన్న యువతిని కారు దిగమని పోలీసులు చెప్పారు. కారు దిగిన యువతి నిలబడటానికి కూడా శక్తి లేకుండా మద్యం మత్తులో ఊగుతూ పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయింది.

కారులో ఇద్దరు ఫ్రెండ్స్
చెన్నై సిటీ పోలీసులు యువతితో పాటు అందర్ని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. యువతి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. సిటీలోని ఓ స్టార్ హోటల్ లో వేకువ జామున 3 గంటల వరకు మందుపార్టీ చేసుకున్న యువతితో పాటు ఆ నలుగురు కారులో బయలుదేరారని పోలీసులు అన్నారు. కారులో ఉన్న ఇద్దరు యువకులతో ఆ యువతికి పరిచయం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కారులో ఏం జరిగింది ?
కారులో ఉన్న యువతి ఎందుకు కేకలు వేసింది ?, ఆమెను కిడ్నాప్ చెయ్యడానికి ఏమైనా ప్రయత్నించారా ?, లైంగిక దాడి జరిగిన సమయంలో ఆమె కేకలు వేసిందా ?, లేక లిక్కర్ కిక్కు నిషా ఎక్కువ అయ్యి అలాపాటుపడిందా ? అనే కోణంలో చెన్నై సిటీ పోలీసులు విచారణ చేస్తున్నారు. నలుగురికి ఇంకా మద్యం కిక్కు తగ్గలేదని, పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత వారి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. కారులో ఉన్న ఇద్దరు యువకులు బిగ్ షాట్స్ కొడుకులని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.