వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ లో కుదిరిన పోత్తులు ఇరవై స్థానాల్లో ఆర్జేడీ ,9 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

|
Google Oneindia TeluguNews

బిహార్ పార్టీల మధ్య పోత్తులు కుదిరాయి..దీంతో ఆర్జేడీ, మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లలో పోటి చేయనుండగా.. 9 తోమ్మిది స్థానాల్లోకాంగ్రెస్ ,అయిదు స్థానాల్లో ఆర్ఎల్ఎస్పీ ,మూడు స్థానాల్లో వికాస్ శీల్ ఇన్‌సాన్ పార్టీ,మిగిలిన మూడు స్థానాల్లో హిందుస్థాన్ అవామ్ మోర్చ లు పోటి చేయనున్నాయి.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలకు ల్యాండింగ్ సమస్య !? పరిష్కరించకపోతే కష్టమే ! శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలకు ల్యాండింగ్ సమస్య !? పరిష్కరించకపోతే కష్టమే !

పోత్తులకు సంబంధించి, ఆర్జేడీ నాయకుడు, తేజస్వీ యాదవ్, లాలుయాదవ్ కుమారుడు ఉపేంద్ర కుశ్వా,శరద్ యాదవ్ తోపాటు జితిన్ మంజీలు మీడీయాతో మాట్లాడారు.

Lalu Yadavs Party 20, Congress 9: Oppositions Seat Sharing In Bihar

ఇక అధికార జేడీయు మరియు బిజేపిలు చెరో 17 స్థానాల్లో పోటి చేయనుండగా రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లో జనశక్తి పార్టీ ఆరు స్థానాల్లో పోటి చేయనుంది.

English summary
Lalu Yadav's RJD will contest half of Bihar's 40 seats in next month's national election and four other allies will share the rest, the opposition alliance announced on Friday. The Congress will contest nine seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X