వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలకు డ్రెస్ కోడ్: బెంబేలెత్తిస్తున్న లా కాలేజ్ ప్రిన్సిపల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Law college imposes draconian dress code on students
ముంబై: అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకోవద్దని, డ్రెస్ చేతులు పొడవుగా ఉండాలని, స్లీవ్‌లెస్‌లు వేయవద్దని, నడుం కింద దిగువ దాకా అచ్చాదన ఉండాలని, కాళ్లు పూర్తిగా కనబడకుండా పాదరక్షలు వేసుకోవాలని, హైహీల్స్ వద్దని, అబ్బాయిలు టట్టూలు వేసుకోవద్దని ముంబైలోని ఓ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రిన్సిపల్ నియమావళి దెబ్బకి విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. ముంబైలోని బోరివ్లీలోని ఓ న్యాయ కళాశాలకు కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ ప్రవీణ్ కళాశాలలో క్రమశిక్షణ లేదని వాపోయారు. దీనిని గాడిలో పెట్టేందుకు విద్యార్థులకు డ్రెస్ కోడ్ పెట్టారు. దాని ప్రకారం విద్యార్థులు తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు వేసుకు రావాలి. ఇది పాటించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

English summary
Law college imposes draconian dress code on students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X