వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికి చెడ్డీ వేసుకుని వచ్చిన వధువు, వరుడు మాత్రం: ఎంత సంతోషమో, వైరల్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకునే సందర్బంలో వధూవరులు వారి స్థాయిని బట్టి ఖర్చు చేసి జీవితాంతం గుర్తుండిపోయేలా వస్త్రాలు తీసుకుంటుంటారు. కొంత మంది రూ. లక్షల నుంచి రూ. కోట్ల విలువైన వస్త్రాలు తీసుకుని పెళ్లి చేసుకునే రోజు వేసుకుంటారు. వరుడికి సూటు బూటు తీసుకుంటారు.

ఇక వధువుకు ఖరీదైన పట్టుచీరలు లేదా లెహంగాలు తీసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఓ విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. వరుడు చక్కగా షేర్వాని వేసుకుని నడుముకు తల్వార్ (యుద్దం చేసే కత్తి) తగిలించుకుని ఉన్నాడు.

Lehganha Blouse is married to a shirt hockey

వధువు మాత్రం లెహంగాతో పాటు వేసునే ఎర్రటి జాకెట్ వేసుకుని, కింద మాత్రం లెహంగాకు బదులుగా ఓ నిక్కర్ (చెడ్డీ) వేసుకుని దర్శనం ఇచ్చింది. అయితే ఆమె మెడలో ఖరీదైన బంగారు నగలు వేసుకుని పెళ్లి చేసుకోవడానికి వరుడితో కలిసి బయటకు వచ్చింది. వధువును చూసి పెళ్లి కుమారుడు చిరునవ్వుతో మురిసిపోతున్నాడు.

వధూవరులు ఎక్కడి వారు ? వారి పేర్లు ఏమిటీ ? అనే విషయాలు మాత్రం బయటకురాలేదు. వధూవరుల ఫోటోలు, ఓ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వధువు చెడ్డీ వేసుకుని పెళ్లి చేసుకోవడానికి వెలుతున్న విషయం గుర్తించిన నెటిజన్లు భారతదేశం పరువు తీస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు అయితే ఇదో వరైటీ పెళ్లి అంటున్నారు.

English summary
Lehganha Blouse is married to a shirt hockey, a hockey skirt and a wreath. But where is the marriage going? No information about what the bride and groom's name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X