వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఎస్టేట్‌లో ఆడ చిరుత.. ఎట్టకేలకు పట్టివేత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఊటీలోని నీలగిరి పర్వతాల్లో ఓ ఎస్టేట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాని పేరు కొడనాడు. ఆ ఎస్టేట్‌లోకి ప్రవేశించిన నాలుగేళ్ల ఆడ చిరుత పులిని అటవీ అధికారులు తెగ ఇబ్బందులు పెట్టింది.

 Leopard Caught Alive From Jayalalithaa's Estate Near Nilgiris

కొన్ని రోజుల పాట శ్రమించి ఎట్టకేలకు ఆ ఆడ చిరుతను పట్టుకున్నారు. అంతక ముందు ఆ చిరుత కొన్ని లేగ దూడలను చంపిందని సమీప గ్రామస్తులు తెలిపారు. దీంతో, ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు జయలలిత బంగ్లాకు సమీపంలో బోనులు, కెమెరాలను జయ ఎస్టేట్‌లో ఏర్పాటు చేశారు.

చివరకు బంధించిన తర్వాత భవానీ అడవులు ఎగువభాగాన విడిచిపెట్టారు. అక్రమాస్తుల కేసులో బెంగుళూరు జైలు నుంచి విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

English summary
A four-year-old female leopard that had strayed into former Tamil Nadu Chief Minister J Jayalalithaa's estate near Ooty has been caught alive by forest authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X