• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady police: పెళైన మూడు నెలలకే మొగుడికి మసాలా దోసె, ప్రియుడికి పూరీ, వడ, లిక్కర్ లేడీ !

|

చెన్నై/ చెంగల్పట్టు/ చిత్తూరు: పెళ్లైన మూడు నెలలకే భర్తకు స్వర్గంతో పాటు నరకంలోని నవరసాలు చూపించిన భార్య భాగోతం ఒక్కొక్కటి బయటకు వస్తోంది. మొగుడికి మాడిపోయిన మసాలా దోసె, ప్రియుడికి పూరీలు, వడలు పెట్టింది. ఇంతకు ముందే పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న లేడీ పోలీసు ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తిప్పించుకుని తిరుగుతోంది. రంకులాడి భార్య రామాయణం మొత్తం రాసిపెట్టిన భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త ఆత్మహత్యకు కారణం అయిన భార్య తిరుగుబోతుతో పాటు పచ్చి తాగుబోతు అని వెలుగు చూడటం దూమరం రేపింది.

Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!

 లేడీ పోలీసు భలే కిలాడీ

లేడీ పోలీసు భలే కిలాడీ

తమిళనాడులోని చెంగలపట్టు జిల్లాలోని ఓజలూరుకు చెందిన పన్నీర్ సెల్వం కుమారుడు యువరాజ్ (24) ఓ ప్రైవేట్ మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడు. లేడీ పోలీసు సంగీత (30) అనే ఆమెతో యువరాజ్ కు పరిచయం కావడంతో ఆమెను ప్రేమించాడు. సంగీత కూడా యువరాజ్ వలలో వేసుకుంది. యువరాజ్ కంటే వయసులో సంగీత ఆరు సంవత్సరాలు పెద్దది.చెంగలపట్టు మహిళా పోలీస్ స్టేషన్ లో సంగీత కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. తాను పెళ్లి చేసుకోబోయే సంగీతకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని యువరాజ్ మురిసిపోయాడు.

 మూడు నెలల్లో 70 MM సినిమా

మూడు నెలల్లో 70 MM సినిమా

మూడు నెలల క్రితమే యువరాజ్, సంగీతల పెళ్లి జరిగింది. పెళ్లికి పోలీసు శాఖలోని కొందరు అధికారులు, చెంగల్పట్టు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తదితరులు హాజరైనారు. పెద్దలను ఒప్పించిన యువరాజ్ సంగీతను పెళ్లి చేసుకుని సంతోషపడిపోయాడు. పెళ్లి తరువాత యువరాజ్ కు షాకింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. సంగీతకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, 8 సంవత్సరాల కుమార్తె ఉందని, ఆమెను భర్తను వదిలేసి ఒంటరిగా నివాసం ఉంటూ తనను రెండో పెళ్లి చేసుకుందని యువరాజ్ కు తెలిసిపోవడంతో పెళ్లి కొడుక్కి 70 MM సినిమా కనపడింది.

 ఎంతపని జరిగిపోయింది ?

ఎంతపని జరిగిపోయింది ?

సంగీత సెకండ్ హ్యాండ్ సరుకు అని తెలుసుకున్న యువరాజ్ రగిలిపోయాడు. ఇదే సమయంలో సంగీత ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న వ్యక్తితో వ్యక్తితో సంగీతకు అక్రమ సంబంధం ఉందని యువరాజ్ కు తెలిసింది. నైట్ డ్యూటీలు చేస్తున్న సమయంలో ఎస్ఐ, సంగీత పోలీస్ స్టేషన్ సెల్ లోనే మస్త్ మజా చేస్తున్నారని యువరాజ్ కు తెలిసింది.

 రాత్రి నైట్ డ్యూటీ.... పగలు పంచాయితీలు

రాత్రి నైట్ డ్యూటీ.... పగలు పంచాయితీలు

ప్రతినిత్యం రాత్రిపూట సంగీత నైట్ డ్యూటీలకు వెళ్లడం మొదలుపెట్టింది. పగలు పూట ఇంట్లో పంచాయితీలు ఎక్కువ అయ్యాయి. నీకు ఇంతకు ముందే పెళ్లి జరిగి కూతురు ఉంది, ఆ విషయం తన దగ్గర దాచిపెట్టావు. ఇప్పుడు ఎస్ఐతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ యువరాజ్ భార్య సంగీతను నిలదీశాడు. దంపతుల మద్య ఈ విషయంలో పగటి పూట రోజు గొడవలు మొదలైనాయి.

దిమ్మతిరిగిపోయింది

దిమ్మతిరిగిపోయింది

భర్త యువరాజ్ కు మాయమాటలు చెప్పిన సంగీత అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించింది. తరువాత సంగీత లవర్ పురుషోత్తమన్, సాటి పోలీసులు యువరాజ్ ను సెల్ లో పెట్టి చితకబాదేశారు. ఈ విషయం తెలుసుకున్న యువరాజ్ కుటుంబ సభ్యులు పంచాయితీలు చేశారు. ఇదే సమయంలో భార్య సంగీత దెబ్బకు భయపడిన యువరాజ్ ఇంటి నుంచి పారిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. సంగీత సింపుల్ గా చెంగలపట్టు నుంచి వేలూరు పోలీస్ స్టేషన్ కు బదిలి చేయించుకుంది.

 మొగుడు ఆత్మహత్య

మొగుడు ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సంగీత మోసం చేసిందని ఆవేదనతో యువరాజ్ విషం తాగేశాడు. చనిపోయే ముందు యువరాజ్ ఆసుపత్రిలోనే రాసిపెట్టిన డెత్ నోట్ పోలీసులకు చిక్కింది. తన భార్య సంగీత, ఆమె ప్రియుడు, పురుషోత్తమన్, ఎస్ఐ, సాటి పోలీసులు సంధ్య, జీవ, సెల్వం కలిసి తనను చితకబాది చిత్రహింసలకు గురి చేశారని, తన ఆత్మహత్యకు వీళ్లే కారణం అని యువరాజ్ రాసిపెట్టారు.

  Yash Heads To Maldives With Family | Oneindia Telugu
   నా భార్య తిరుగుబోతు..... పచ్చి తాగుబోతు

  నా భార్య తిరుగుబోతు..... పచ్చి తాగుబోతు

  యువరాజ్ డెత్ నోట్ లో కలకలం రేపే విషయాలు వెలుగు చూశాయి. తన భార్య గతంలో పెళ్లి చేసుకుందని, ఎస్ఐని తగులుకుందని, అంతే కాకుండా ఆమె పచ్చి తిరుబోతు అని, పెళ్లి జరిగిన వారం రోజుల తరువాత నుంచి రోజూ ఇంట్లోనే పీకలదాక మద్యం సేవించి తనను చిత్రహింసలకు గురి చేసిందని యువరాజ్ డెత్ నోట్ లో వివరించాడు. సంగీత వ్యవహారం బయటపడటంతో పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు. యువరాజ్ ఆత్మహత్యకు కారణం అయిన సంగీతతో పాటు ఆమె ఎస్ఐ ప్రియుడు, సాటి పోలీసులను అరెస్టు చెయ్యాలని యువరాజ్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. భర్త యువరాజ్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో వేలూరులో డ్యూటీలో ఉన్న సంగీత సింపుల్ గా పక్కనే ఉన్న చిత్తూరుకు పారిపోయి మూడు రోజులు అయినా ఇంత వరకు పోలీసులకు మాత్రం చిక్కలేదు.

  English summary
  Liquor wife: Lady Police husband commits suicide near Chengalpattu in Tamil Nadu
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X