వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాల్ని చంపి శవంతో లివ్‌ఇన్ పార్ట్‌నర్, ఫ్రెండ్ సెక్స్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు... మృతి చెందిన యువతి మృతదేహంతో సెక్స్ చేస్తున్న ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పద్దెనిమిదేళ్ల యువతి శవంతో అలాంటి ఘాతుకానికి పాల్పడుతున్న ఇద్దరిలో ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గుల్ఫామ్, మొహమ్మద్ రఫీక్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు.

విచారణలో వారు పలు విషయాలు వెల్లడించారు. ఏప్రిల్ 29వ తేదీన తాము పద్దెనిమిదేళ్ల అమ్మాయి గొంతు పిసికి చంపినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆ శవాన్ని వారు ఇంటిలో ఉన్న అల్మారాలో దాచి పెట్టారు.

మృతదేహం నుండి భరించలేని వాసన వస్తుండటంతో మే 2వ తేదీన దానిని బయటకు తీశారు. ఈ ఘటన సౌత్ వెస్ట్ ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో జరిగింది. నిందితుల్లో ఒకరు అయిన గుల్ఫామ్ బిందాపూర్‌లోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. రఫీక్ మృతి చెందిన యువతికి, గుల్ఫాంకు స్నేహితుడు.

లివ్ ఇన్ పార్ట్‌నర్

లివ్ ఇన్ పార్ట్‌నర్

ఇద్దరు వ్యక్తులు... మృతి చెందిన యువతి మృతదేహంతో సెక్స్ చేస్తున్న ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పద్దెనిమిదేళ్ల యువతి శవంతో అలాంటి ఘాతుకానికి పాల్పడుతున్న ఇద్దరిలో ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు.

లివ్ ఇన్ పార్ట్‌నర్

లివ్ ఇన్ పార్ట్‌నర్

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గుల్ఫామ్, మొహమ్మద్ రఫీక్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో వారు పలు విషయాలు వెల్లడించారు.

లివ్ ఇన్ పార్ట్‌నర్

లివ్ ఇన్ పార్ట్‌నర్

ఏప్రిల్ 29వ తేదీన తాము పద్దెనిమిదేళ్ల అమ్మాయి గొంతు పిసికి చంపినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆ శవాన్ని వారు ఇంటిలో ఉన్న అల్మారాలో దాచి పెట్టారు.

లివ్ ఇన్ పార్ట్‌నర్

లివ్ ఇన్ పార్ట్‌నర్

మృతదేహం నుండి భరించలేని వాసన వస్తుండటంతో మే 2వ తేదీన దానిని బయటకు తీశారు. ఈ ఘటన సౌత్ వెస్ట్ ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో జరిగింది.

లివ్ ఇన్ పార్ట్‌నర్

లివ్ ఇన్ పార్ట్‌నర్

నిందితుల్లో ఒకరు అయిన గుల్ఫామ్ బిందాపూర్‌లోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. రఫీక్ మృతి చెందిన యువతికి, గుల్ఫాంకు స్నేహితుడు.

లివ్ ఇన్ పార్ట్‌నర్

లివ్ ఇన్ పార్ట్‌నర్

పోలీసుల విచారణలో పలు అంశాలు వెల్లడయ్యాయి. మృతురాలు నిందితుల్లో ఒకరితో సహజీవనం చేస్తోంది. అయితే, ఆమె ఇటీవలే పక్కనే ఉన్న మరో వ్యక్తితో సంబంధాలు నెరపినట్లుగా గుర్తించారని సమాచారం.

లివ్ ఇన్ పార్ట్‌నర్

లివ్ ఇన్ పార్ట్‌నర్

అతనిని వివాహం చేసుకునేందుకు ఆమె భావించినట్లుగా నిందితులు గుర్తించారు. ఆమె అలా నిర్ణయించుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.

 లివ్ ఇన్ పార్ట్‌నర్

లివ్ ఇన్ పార్ట్‌నర్

దీంతో వారు ఆమెను గొంతు పిసికి చంపారు. ఆ తర్వాత ఆ మృతదేహంతో సెక్స్‌లో పాల్గొన్నారు. లివిన్ పార్ట్‌నర్‌కు స్నేహితుడు కూడా తోడయ్యాడు.

English summary
A probe into the murder of an 18-year-old girl in Southwest Delhi's Bindapur area has revealed that the two perpetrators, including the victim's live-in partner, had sex with the body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X