వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగిలింది మూడురోజులే : స్పీడ్ పెంచిన పార్టీలు.. ఏప్రిల్ 7 ఉదయం నుంచి సాయంత్రి వరకు రాజకీయ పరిణామాలు

|
Google Oneindia TeluguNews

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉగాది కారణంగా ప్రచారానికి విరామమిచ్చిన జగన్ క్యాంపెయినింగ్‌లో జోరు పెంచారు. మరోవైపు అనారోగ్యం కారణంగా రెండు రోజులుగా ప్రచారానికి దూరమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రచార రంగంలో దూకుడు పెంచనున్నారు. తెలంగాణలో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా కారు దూసుకుపోతోంది. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలు ప్రచారంలో జోరు పెంచారు.

Live Updates : only 3 days left for first Phase campaign

Newest First Oldest First
6:25 PM, 7 Apr

గాజువాకలో ముగిసిన జగన్ ఎన్నికల ప్రచారం
6:25 PM, 7 Apr

గాజువాకలో ముగిసిన జగన్ ఎన్నికల ప్రచారం
6:23 PM, 7 Apr

చంద్రబాబు ఇచ్చే మూడువేలకు మోసపోకండని ప్రతి అక్కకు, చెల్లేకు చెప్పండి : జగన్
6:23 PM, 7 Apr

చంద్రబాబు ఇచ్చే మూడువేలకు మోసపోకండని ప్రతి అక్కకు, చెల్లేకు చెప్పండి : జగన్
6:16 PM, 7 Apr

ప్రత్యేక హోదా ద్వార ఉద్యోగాల కల్పన జరగుతుంది.: జగన్
6:16 PM, 7 Apr

తెలంగాణ ఎంపీలతో కలసి మొత్తం 42 ఎంపీలతో ప్రత్యేక హోదా తీసుకువచ్చే ఒత్తిడి తెస్తాము : జగన్
6:09 PM, 7 Apr

ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ అందులో పదిమంది ఉద్యోగాలు కల్పిస్తా : జగన్
6:09 PM, 7 Apr

ఇవాళ లంచం లేనిది ఏ ఒక్క పని జరగడం లేదు : జగన్
6:08 PM, 7 Apr

ఉద్యోగాల క్యాలండర్ విడుదల చేస్తా : జగన్
6:08 PM, 7 Apr

ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తే మొదటి పని మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తా : జగన్
6:07 PM, 7 Apr

నా పాదయాత్రలో ప్రతి నిరుద్యోగి, భాదను నేను చూశాను :జగన్
6:01 PM, 7 Apr

ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు, జగన్
6:00 PM, 7 Apr

ప్రభత్వంలో రెండు లక్షల ముప్పైవేల ఉద్యోగాలు ఖాలీగా ఉంటే చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడ ఇవ్వలేదు : జగన్
5:59 PM, 7 Apr

ఎన్నికల ముందు చంద్రబాబు జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు ,కాని లక్ష యాబై వేల ఉద్యోగాలు పూర్తి చేయలేదు : జగన్
5:57 PM, 7 Apr

విశాఖలో చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ది శూన్యం :జగన్
5:57 PM, 7 Apr

గాజువాకను నిర్షక్ష్యం చేశారు చంద్రబాబు నాయడు : జగన్
5:50 PM, 7 Apr

విశాఖ జిల్లా :గాజువాకలో జగన్ ఎన్నికల ప్రచారం
5:48 PM, 7 Apr

నిర్మల్ లో ముగిసిన సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ
5:47 PM, 7 Apr

అన్ని వర్గాల అభివృద్ది ఉంటేనే బంగారు తెలంగాణ వస్తుంది. : సీఎం కేసీఆర్
5:47 PM, 7 Apr

ఆదివాసిల అభివృద్ది కోసం ప్రత్యేక చర్యలు తీసుకువస్తాను : కేసీఆర్
5:46 PM, 7 Apr

సాధరణ రైతులకు వచ్చిన హక్కుల మాదిరిగానే పోడుభూములకు కూడ అదే హక్కులు కల్పిస్తా : కేసిఆర్
5:45 PM, 7 Apr

నగేష్ మూడు లక్షలకు పైగా మెజారిటితో గెలుస్తారనే రిపోర్ట్ నాకు ఉంది : సీఎం కేసీఆర్
5:43 PM, 7 Apr

భారతదేశం బాగుపడాలంటే ఓక్కోడో ఒక చోట పునాది పడాలే అందుకే ఫెడరల్ ఫ్రంట్ : కేసీఆర్
5:42 PM, 7 Apr

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నెమ్మదిగా సాగుతున్నా, వాటిని ఖచ్చితంగా నిర్మిస్తాము : సీఎం కేసిఆర్
5:42 PM, 7 Apr

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నెమ్మదిగా సాగుతున్నా, వాటిని ఖచ్చితంగా నిర్మిస్తాము : సీఎం కేసిఆర్
5:41 PM, 7 Apr

రానున్న పది సంవత్సరాల్లో 30 కోట్ల ను ఖర్చుపెట్టబోతుంది, తెలంగాణ రాష్ట్రం ,ఇది భారత ప్రభుత్వ బడ్జెట్ కంటే ఎక్కువ :సీఎం కేసీఆర్
5:41 PM, 7 Apr

రానున్న పది సంవత్సరాల్లో 30 లక్లల కోట్ల ను ఖర్చుపెట్టబోతుంది, తెలంగాణ రాష్ట్రం ,ఇది భారత ప్రభుత్వ బడ్జెట్ కంటే ఎక్కువ :సీఎం కేసీఆర్
5:40 PM, 7 Apr

విద్యావంతులు, యువకులు దయచేసి ఆలోచించాలి : కేసిఆర్
5:39 PM, 7 Apr

నా పైసలతోనే నేను యాగం చేసుకున్న , దీంట్లో ప్రధానికి ఏం నష్టం : సీఎం కేసీఆర్
5:38 PM, 7 Apr

ప్రధాని అంటే పాలసీపై మాట్లాడాలి, చిల్లరమల్లరగా వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్టు కాదు : కేసీఆర్
READ MORE

English summary
Election campaign on peak for first Phase of elections. only three days left for First phase campain. in ap tdp chief, cm chandrababu naidu, busy in election campaign. after a short break Ycp chief jagan, jana sena chief pawan kalyan to kick start their campain. Trs Chief KCR also Working hard for the victory of party candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X