వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోగిన నగారా: లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఏపీ-తెలంగాణల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు
Recommended Video
Lok Sabha Election 2019 Schedule | Oneindia Telugu
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు లోకసభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికలు ఉంటాయనే వాటితో పాటు పలు అంశాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని సీఈసీ చెప్పారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు కనిపించనున్నాయి. ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు నిర్వహిస్తారు.
Newest First Oldest First
ఫేజ్ 1 ఎన్నికలు: ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 2 ఎన్నికలు: ఏప్రిల్ 18వ తేదీన రెండో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 3 ఎన్నికలు: ఏప్రిల్ 23వ తేదీన మూడో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 4 ఎన్నికలు: ఏప్రిల్ 29వ తేదీన నాలుగో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 5 ఎన్నికలు: మే 6వ తేదీన ఐదో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 6 ఎన్నికలు: మే 12వ తేదీన ఆరో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 7 ఎన్నికలు: మే 19వ తేదీన ఆరో విడత పోలింగ్ ఉంటుంది.
READ MORE
Comments
lok sabha elections 2019 andhra pradesh assembly elections 2019 election election commission ec andhra pradesh odisha sikkim arunachal pradesh ఎన్నికల సంఘం లోకసభ ఎన్నికలు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
English summary
Live Updates on Lok Sabha Election 2019 Dates & Polling Schedule. Lok Sabha elections 2019 date and Schedule. Election Commission of India to announce the Lok Sabha and Andhra Pradesh assembly elections date today.