• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిగిలింది మరో 10 రోజులే : మోడీని గుజరాత్‌కు పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు

|

మొదటి దశ సార్వత్రిక ఎన్నికలకు నేటి నుండి పదకోండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అంటూ హోరాహోరి ప్రచారం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకనేందుకు పార్టీలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య విమర్శలు తీవ్ర తరం చేశాయి. దీంతో పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచారం కొనసాగుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తోపాటు వైసీపి అధినేత వైఎస్ జగన్ లు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు అభ్యర్థుల గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక అటు జనసేన ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు తమ ఉనికి చాటుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.

జగన్ సంచలనం .. అధికారంలోకి వచ్చాక ఆపని చెయ్యకుంటే రాజీనామా చేస్తా

lok sabha elections live updates : watch on one india

Newest First Oldest First
8:36 PM, 31 Mar
జగన్ వస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయి: చంద్రబాబు
8:36 PM, 31 Mar
మోడీపై పోరాటం చేయడంవల్లే మమతాను కేజ్రీవాల్‌ను ఇబ్బందులకు గురిచేశారు: చంద్రబాబు
8:35 PM, 31 Mar
మమతా బెనర్జీ, కేజ్రీవాల్ మోడీ కంటే మంచి నాయకులు: చంద్రబాబు
8:35 PM, 31 Mar
రాజమండ్రికి వచ్చే అర్హత ప్రధాని మోడీకి లేదు: చంద్రబాబు
8:34 PM, 31 Mar
అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెబుతున్నారు కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నాం: చంద్రబాబు
8:33 PM, 31 Mar
విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం పెట్టి ఉండి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు ఎందుకు పెట్టలేదని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా: చంద్రబాబు
8:31 PM, 31 Mar
మీ అందరి భవిష్యత్తు నాబాధ్యత: చంద్రబాబు
8:30 PM, 31 Mar
డబ్బులతో ఓట్లుకొనాలని పెద్దనోట్లు రద్దు చేసి రూ. 2వేలు నోట్లు తీసుకొచ్చాడు మోడీ: చంద్రబాబు
8:29 PM, 31 Mar
అవినీతి పరుల గుండెల్లో టీడీపీ ప్రభుత్వం నిద్రపోతుంది: చంద్రబాబు
8:28 PM, 31 Mar
జగన్ వస్తే అభివృద్ధి జరగదు: చంద్రబాబు
8:27 PM, 31 Mar
జగన్‌పై 31 కేసులున్నాయి: చంద్రబాబు
8:27 PM, 31 Mar
జగన్‌కు ఓటు అడిగే హక్కులేదు: చంద్రబాబు
8:26 PM, 31 Mar
కోడికత్తి పార్టీకి మోడీ అండగా నిలుస్తున్నారు: చంద్రబాబు
8:16 PM, 31 Mar
రేపు జరిగే ఎన్నికల్లో మోడీని ప్రజలు గుజరాత్‌కు పంపించడం ఖాయం: చంద్రబాబు
8:14 PM, 31 Mar
భారతదేశంలో నరేంద్ర మోడీలాంటి నాయకులను ప్రజలు క్షమించరు: చంద్రబాబు
8:14 PM, 31 Mar
అహ్మదాబాదు కంటే విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఓర్వలేకపోతున్నారు: చంద్రబాబు
8:13 PM, 31 Mar
అవినీతి పరులకు కాపలాకాస్తున్న కాపలాదారుడు నరేంద్ర మోడీ: చంద్రబాబు
8:13 PM, 31 Mar
తిత్లీ తుఫాను వచ్చినా... పరిహారం చెల్లించలేదు: చంద్రబాబు
8:11 PM, 31 Mar
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్న వ్యక్తి మోడీ: చంద్రబాబు
8:11 PM, 31 Mar
పెద్దనోట్ల రద్దు ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీకి ఉంది: చంద్రబాబు
8:10 PM, 31 Mar
అరవింద్ కేజ్రీవాల్ రెండుసార్లు మనకోసం వచ్చారు: చంద్రబాబు
8:10 PM, 31 Mar
నరేంద్రం మోడీ ఓడిపోతేనే దేశానికి లాభం ఉంటుంది: చంద్రబాబు
8:09 PM, 31 Mar
ఎయిర్‌పోర్టులను వెనక్కు తీసుకెళ్లిన వ్యక్తి మోడీ: చంద్రబాబు
8:09 PM, 31 Mar
రాష్ట్రానికి మోడీ ఎంతో అన్యాయం చేశారు: చంద్రబాబు
8:08 PM, 31 Mar
బెంగాల్ నుంచి ఏపీకి మద్దతు ఇవ్వడానికి మమతా బెనర్జీ వచ్చారు:చంద్రబాబు
7:48 PM, 31 Mar
కేసీఆర్ ఢిల్లీకి వస్తానంటే అంత వణుకెందుకు: సీఎం కేసీఆర్
7:47 PM, 31 Mar
మళ్లీ గెలిపిస్తే మోడీ ఏం చేస్తాడో చెప్పడం లేదు: కేసీఆర్
7:04 PM, 31 Mar
మోడీ ప్రభుత్వంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు: మమతా బెనర్జీ
6:49 PM, 31 Mar
2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావడం చూడాలన్నదే నా కల: మోడీ
6:49 PM, 31 Mar
గత ఐదేళ్లుగా దళితులు, మైనార్టీలు గిరిజనులు సంతోషంగా లేరు: రాహుల్ గాంధీ
READ MORE

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the next 10 days, the first phase of Lok Sabha and AP Assembly polls will be held. While there are easy arrangements for this, the leaders are sabotaging the voters. It is said that plans will be introduced to impress the adults. Focusing on the main parties, especially the youth and the women, We will update 17 Lok Sabha seats in Telangana, 175 Assembly constituencies in AP and 25 Parliament Constituencies. Keep on the watch. One India Live Channel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more