వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగ‌స్ట్‌లో సెల‌వులే సెల‌వులు! వేసేయండి.. లాంగ్ టూర్!!

ఆగస్ట్... ఈ నెల‌లో ప‌ని త‌క్కువ‌.. సెల‌వులు ఎక్కువ‌. లాంగ్ వీకెండ్స్‌తో పండ‌గ చేసుకోవ‌చ్చు. లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవాల‌నుకునే వారికి ఆగ‌స్ట్ నెల చాలా అనువుగా ఉంటుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆగస్ట్... ఈ నెల‌లో ప‌ని త‌క్కువ‌.. సెల‌వులు ఎక్కువ‌. లాంగ్ వీకెండ్స్‌తో పండ‌గ చేసుకోవ‌చ్చు. లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవాల‌నుకునే వారికి ఆగ‌స్ట్ నెల చాలా అనువుగా ఉంటుంది.

వచ్చే వీకెండ్ తో లాంగ్ టూర్ మొదలుపెట్టవచ్చు. ఈ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం. ఆ త‌ర్వాత వీకెండ్‌. మ‌ళ్లీ సోమ‌వారం (ఆగ‌స్ట్ 7) రక్షాబంధ‌న్‌. మ‌ళ్లీ 12, 13 తేదీల్లో వీకెండ్ కాగా.. 14వ తేదీన జ‌న్మాష్ట‌మి, 15న ఇండిపెండెన్స్ డే.

holidays-happy-weekend

అంటే వ‌రుస‌గా నాలుగు రోజులు హాలిడేస్‌. ఇక ఆగ‌స్ట్ 25న అంటే శుక్ర‌వారం వినాయ‌క చ‌వితి. ఆ త‌ర్వాత రెండు రోజులు వీకెండ్‌. సాధార‌ణంగా ఐటీ, బ్యాంకింగ్ (రెండు, నాలుగో శ‌నివారాలు) సెక్టార్ల‌లో ఉన్న వారికి శ‌నివారాలు కూడా హాలిడేసే.

మిగ‌తా సెక్టార్ల‌లో ఉన్న‌వాళ్లు కూడా ఆ ఒక్క రోజు లీవ్ పెట్టేస్తే ఎలా ఉంటుందనే ఆలోచ‌న‌లో ఉంటారు కాబ‌ట్టి.. ఈ నెలంతా లాంగ్ వీకెండ్స్‌తో లాంగ్ టూర్లు వేసి బాగా ఎంజాయ్ చేయ‌డానికి పలువురు రెడీ అయిపోతున్నారు. మరి, మీ సంగతేంటి?

Recommended Video

Cyclone Nada approaches Chennai, heavy rainfall predicted over weekend | Oneindia News

ఇవీ మొత్తం సెలవు దినాలు...

ఆగస్టు 4, శుక్రవారం : వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 5, శనివారం : వీకెండ్
ఆగస్టు 6, ఆదివారం: వీకెండ్
ఆగస్టు 7, సోమవారం : రక్షా బంధన్
ఆగస్టు 12, శనివారం : వీకెండ్
ఆగస్టు 13, ఆదివారం : వీకెండ్
ఆగస్టు 14, సోమవారం : జన్మాష్టమి
ఆగస్టు 15, మంగళవారం : స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16, బుధవారం : ఈ రోజు సెలవు పెట్టేయొచ్చు
ఆగస్టు 17, గురువారం : పార్సీ న్యూ ఇయర్ ( ముంబై వాసులకు మాత్రమే)
ఆగస్టు 18, శుక్రవారం : ఈ రోజు సెలవు పెట్టేయొచ్చు
ఆగస్టు 19, శనివారం : వీకెండ్
ఆగస్టు 20, ఆదివారం: వీకెండ్
ఆగస్టు 25, శుక్రవారం : వినాయక చవితి
ఆగస్టు 26, శనివారం : వీకెండ్
ఆగస్టు 27, ఆదివారం: వీకెండ్

English summary
There is nothing like long weekends to boost the mood and luckily, this August, is having long weekends to its credit. The southren states will be celebrating Varamahalakshmi festival ( restricted holiday) on Friday and the North Indians will celebrate Raksha Bandhan on Monday. As both falls under restricted holidays across the country, people opting for any one or both will be benifitted. Again taking a leave on August 14 (Monday) would result in straight holidays from August 12-15. August seems to be a promising month with tons of time to relax and utilize the leaves. So plan well ahead and enjoy!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X