చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lovers: కాలేజ్ అమ్మాయితో ఎస్కేప్, జామపండ్లు చిక్కాయని అనుకుంటే జైల్లో, రివర్స్ గేర్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: ప్రేమించిన అమ్మాయితో చాలా కాలం ఎంజాయ్ చేసిన పెళ్లైన పోటుగాడు మంచి టైమ్ చూసి చాకచక్యంగా ఆమెను లేపుకుపోయాడు. నర్సింగ్ చదువుతూ మద్యలో కాలేజ్ కు నామం పెట్టిన అమ్మాయి ఒక్కసారిగా మాయం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. జామపండు లాంటి ప్రియురాలితో ఎంజాయ్ చేద్దాం అనుకున్న యువకుడు మీద కిడ్నాప్, ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు కావడంతో జైలు పాలైనాడు.

Wife: నా మొగుడు పచ్చి కామాంధుడు, నేను తట్టుకోలేను, కోడిపులుసు టెక్నిక్‌తో చంపేసిన భార్య !Wife: నా మొగుడు పచ్చి కామాంధుడు, నేను తట్టుకోలేను, కోడిపులుసు టెక్నిక్‌తో చంపేసిన భార్య !

 కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని వేలూరు జిల్లా (తమిళనాడు)లోని కాట్పాడి సమీపంలోని తిరువలం సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువతి వేలూరులోని ఓ కాలేజ్ లో నర్సింగ్ కోర్సులో చేరింది. కాలేజ్ కు వచ్చి వెలుతున్న సమయంలో నవీన్ కుమార్ అనే యువకుడు అమ్మాయికి పరిచయం అయ్యాడు.

 నవీన్ రసికుడే

నవీన్ రసికుడే

వేలూరు కొత్త బస్ స్టాండ్ సమీపంలో నవీన్ కుమార్ లోడ్ లిఫ్టర్ గా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ కాలేజ్ కు వచ్చి వెలుతున్న అమ్మాయికి మాయమాటలు చెప్పిన నవీన్ కుమార్ ఆమెను వలలో వేసుకున్నాడు. అప్పటి నుంచి నవీన్ కుమార్ కాలేజ్ అమ్మాయితో మస్త్ మజా చేస్తున్నాడని తెలిసింది.

 కాలేజ్ కు నామం... ఇంట్లో మాయం

కాలేజ్ కు నామం... ఇంట్లో మాయం

అమ్మాయి విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కాలేజ్ కు పంపించకుండా ఇంట్లోనే పెట్టుకున్నారు. కాలేజ్ కు రాని ప్రియురాలి మీద నవీన్ కుమార్ కు మోజు తగ్గలేదు. ఎలాగైనా తన ప్రియురాలిని లేపుకుపోవాలని నవీన్ కుమార్ స్కెచ్ వేశాడు. ఈనెల 4వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని నవీన్ కుమార్ లేపుకుపోయాడు.

 అమ్మాయి ఎక్కడ ?

అమ్మాయి ఎక్కడ ?

ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంట్లో లేకపోవడంతో హడలిపోయారు. మూడు నాలుగు రోజుల పాటు అమ్మాయి కోసం ఎక్కడెక్కడో వెతికారు. అమ్మాయి ఆచూకి తెలియకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తిరువలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలించారు.

 బస్ స్టాండ్ లో అమ్మాయి

బస్ స్టాండ్ లో అమ్మాయి

చెర్కాడు బస్ స్టాండ్ లో అమ్మాయితో నవీన్ అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయాన్ని స్థానిక పోలీసు అధికారి నారాయణన్ గమనించారు. వెంటనే వారిని విచారణ చెయ్యగా పొంతనలేని సమాధానం చెప్పారు. నవీన్ కుమార్, అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే నవీన్ కుమార్ మీద తిరువలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని స్థానిక పోలీసులకు తెలిసింది.

 కిడ్నాప్ కేసు దెబ్బకు నవీక్ అందర్

కిడ్నాప్ కేసు దెబ్బకు నవీక్ అందర్

నవీన్ కుమార్ తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. అమ్మాయి కూడా నవీన్ కుమార్ కు మద్దతుగా మాట్లాడకపోవడంతో మనోడి దిమ్మతిరిగిపోయింది. కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నవీన్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 జామపండ్లు కాదు జైల్లో చిప్పకూడు

జామపండ్లు కాదు జైల్లో చిప్పకూడు

బాలికను రక్షించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని పోలీసులు అన్నారు. నవీన్ కుమార్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. జామపండు లాంటి అమ్మాయితో ఎంజాయ్ చేద్దాం అనుకున్న నవీన్ కు జైల్లో చిప్పకూడు మిగిలింది.

English summary
Girl: A bundle lifter who married a minor girl near Tiruvalam in Vellore district has been arrested under the Pokcho Act and lodged in a reform school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X