• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Singer: నా మొగుడికి నా దగ్గర స్టామినా తక్కువ, ఆంటీల దగ్గర భజన ఎక్కువ, కేసు పెట్టిన భార్య !

|

చెన్నై/మదురై: జీవితాంతం కలిసి ఉందామని ఇద్దరూ సింగర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సింగర్లు సంతోషంగా సంసారం చెయ్యడంతో ఓ పాప పుట్టింది. ఇదే సమయంలో భర్త భార్యను నమ్మించి బయట తిరగడం మొదలుపెట్టాడు. భార్య, కూతురి గురించి పట్టించుకోకుండా వారిని నిర్లక్షం చేస్తూ భర్త బయట ఎంజాయ్ చేశాడు. చాలాసార్లు భర్తకు బుద్దిమాటలు చెప్పడానికి ప్రయత్నించింది. అయితే భర్త మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. తన భర్తకు బయట భజనలు ఎక్కువ అయ్యాయని, ఇంట్లో తన దగ్గర స్టామినా తక్కువగా ఉందని భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. భర్తకు ఉన్న లెక్కలేనన్ని అక్రమ సంబంధాల భాగోతాల గురించి, వాటి ఫోటోలు, వీడియో సాక్షాలతో సహ భార్య పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

Bhabhi: వదిన మీద మోజు, నాజూకుగా ఉందని కసితీరా ఎంజాయ్, పుట్టింటికి వెళితే ?, మెడ చెక్కేసి !Bhabhi: వదిన మీద మోజు, నాజూకుగా ఉందని కసితీరా ఎంజాయ్, పుట్టింటికి వెళితే ?, మెడ చెక్కేసి !

ఫేమస్ ఆర్కెస్ట్రాలో సింగర్స్

ఫేమస్ ఆర్కెస్ట్రాలో సింగర్స్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో సైమన్ మాస్ట్రో అర్కెస్ట్రా చాలా ఫేమస్. ఈ ఆర్కెస్ట్రాలో మైక్ స్టీఫెన్ అనే వ్యక్తి మెయిన్ సింగర్. ఇదే ఆర్కెస్ట్రాలో గోపిక కూడా సింగర్ గా పని చేస్తోంది. కన్యాకుమారి జిల్లాతో పాటు, చెన్నై, మదురై తదితర ప్రాంతాల్లో ఈ అర్కెస్ట్రా అనేక మ్యాజికల్ ప్రోగ్రామ్స్, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు సంపాధించుకుంది.

లవ్ మ్యారేజ్...... హ్యాపీలైఫ్

లవ్ మ్యారేజ్...... హ్యాపీలైఫ్

స్టీఫెన్, గోపిక ఇద్దరూ సింగర్లు కావడంతో అనేక సంవత్సరాలు రొమాంటిక్ సాంగ్స్ పాడుతూ దగ్గర అయ్యారు. ప్రేమించి దగ్గర అయిన గోపిక, స్టీఫెన్ కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. హ్యాపీలైఫ్ గడుపుతున్న గోపిక, స్టీఫెన్ కు అందమైన పాప పుట్టింది. పాప, భర్తను చూసుకుంటూ గోపిక చాలా సంతోషంగా కాపురం చేస్తోంది.

భర్త భలే రసికుడు

భర్త భలే రసికుడు

పలు ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ కు వెలుతున్న స్టీఫెన్ అతని పాటలతో చాలా మంది అమ్మాయిలు, ఆంటీలను ఆకట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో అమ్మాయిలు, ఆంటీలు, వివాహిత మహిళల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న స్టీఫెన్ వారికి ఫోన్లు చేస్తూ తియ్యని మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు. ఇదే సమయంలో చాలా మందిని స్టీఫెన్ లైన్ లో పెట్టాడని తెలిసింది. స్టీఫెన్ ను చూస్తే అతనికి ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, పాప ఉందని ఎవ్వరూ ఊహించలేరు. స్టీఫెన్ చూడటానికి కాలేజ్ కుర్రాడిలా ఉంటాడు.

ఎవరి వీక్ నెస్ ఏమిటో తెలుసుకున్నాడు

ఎవరి వీక్ నెస్ ఏమిటో తెలుసుకున్నాడు

స్టీఫెన్ అతనితో మాట్లాడుతున్న అమ్మాయిలు, ఆంటీల వీకెనెస్ తెలుసుకుని వారిని దెబ్బ కొట్టడం మొదలుపెట్టాడు. అమ్మాయిలు, ఆంటీల అందం, వారి వయసుతో పని లేకుండా ఆడది అయితే చాలు అంటూ స్టీఫెన్ ఎవరితో పడితే వాళ్లతో బయట తిరుగుతూ వాళ్లను శారీరకంగా లొంగదీసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. శారీరక సుఖం కోసం వెంపర్లాడుతున్న అమ్మాయిలు, ఆంటీలను స్టీఫెన్ టార్గెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఫోటోలు వైరల్.... భార్యకు వార్నింగ్

ఫోటోలు వైరల్.... భార్యకు వార్నింగ్

స్టీఫెన్ అనేక మంది అమ్మాయిలు, ఆంటీలతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు భర్త స్టీఫెన్ బయటకు వెళ్లిపోవడంతో అతని భార్య గోపికకు అనుమానం వచ్చింది. నాకు బయట పని ఉంది, అన్నీ నీకు చెప్పి చెయ్యాల్సిన అవసరం నాకు లేదు అంటూ భర్త స్టీఫెన్ భార్య గోపికను బెదిరించి వార్నింగ్ లు ఇవ్వడం మొదలుపెట్టాడు.

మొబైల్ చూసి షాక్ తిన్న భార్య

మొబైల్ చూసి షాక్ తిన్న భార్య


భర్త స్టీఫెన్ మొబైల్ ఫోన్ చూసిన గోపిక మైండ్ బ్లాక్ అయ్యింది. 20 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న మహిళలతో అసభ్యంగా, ముద్దులు పెడుతున్న సమయంలో తీసుకున్న భర్త స్టీఫెన్ ఫోటోలు చూసి భార్య షాక్ అయ్యింది. ఏమిటని భార్య గోపిక ప్రశ్నిస్తే నీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండు, లేదంటే నీ కూతురిని పిలుచుకుని బయటకు వెళ్లిపో అంటూ స్టీఫెన్ భార్య గోపికకు వార్నింగ్ ఇచ్చాడు. భర్త స్టీఫెన్ కు బుద్దిమాటలు చెప్పిచెప్పి అతని భార్య గోపిక విసిగిపోయింది. తన భర్త స్టీఫెన్ ఇక మారడు అని గోపిక డిసైడ్ అయ్యింది.

నా భర్తకు నా దగ్గర స్టామినా తక్కువ... బయట ఆంటీలతో భజన ఎక్కువ

నా భర్తకు నా దగ్గర స్టామినా తక్కువ... బయట ఆంటీలతో భజన ఎక్కువ

గోపిక నేరుగా మదురై జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆమె భర్త స్టీఫెన్ మీద కేసు పెట్టింది. నా భర్త స్టీఫెన్ తనతో ఈమద్య సక్రమంగా సంసారం చెయ్యడం లేదని, నా గురించి, పాప గురించి పట్టించుకోవడం లేదని కేసు పెట్టింది. నా భర్త స్టీఫెన్ కు ఇంట్లో నా దగ్గర స్టామినా తక్కువగా ఉందని, బయట అమ్మాయిలు, ఆంటీలతో భజనలు ఎక్కువ అయ్యాయని గోపిక కేసు పెట్టింది.

నా మొగుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు

నా మొగుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు


నా భర్త స్టీఫెన్ అనేక మంది అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని, అశ్లీల ఫోటోలు, వీడియోలు చూపించి అమ్మాయిలు, ఆంటీలను బెదిరించి వారి దగ్గర డబ్బులు, బంగారు నగలు లాక్కొంటున్నాడని, వాడి కధ ఏమీటో మీరే చూడండి అంటూ స్వయంగా అతని భార్య గోపిక కేసు పెట్టడంతో జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులు షాక్ అయ్యారు. తన భర్త స్టీఫెన్ కు అతని తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారని గోపిక కేసు పెట్టడం కలకలం రేపింది.

నా మొగుడి సీక్రెట్ ఫోటోలు, వీడియోలు ఇవే

నా మొగుడి సీక్రెట్ ఫోటోలు, వీడియోలు ఇవే


భర్త స్టీఫెన్ మీద అతని భార్య కేవలం కేసు మాత్రమే పెట్టలేదు. భర్త స్టీఫెన్ ఎంతమందితో ఎంజాయ్ చేస్తూ అశ్లీలంగా వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడో అని పూర్తి సాక్షాలు కూడా గోపిక మదురై జిల్లా ఎస్పీకి అందించింది. భార్య గోపిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కాటరాజు స్టీఫెన్ విషయంపై ఆరా తీస్తున్నారు. ఇటీవల కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ కు చెందిన కాశీ అలియాస్ ప్లేబాయ్ కాశీ సుమారు వంద మంది అమ్మాయిలు, ఆంటీల జీవితాలతో చెలగాటం ఆడి ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

English summary
Love marriage: Madurai Stephen cheating so many women's life in the name of love, his wife complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X