• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

lover boy: వీడు పోటుగాడురా బుజ్జీ, 22 ఏళ్లకే 11 పెళ్లిళ్లు, ఫస్ట్ నైట్ పనిమనిషితో, బెడ్ రూమ్ లో భార్యకు సినిమా

|

చెన్నై/బెంగళూరు/ హైదరాబాద్: అమాయకులైన అమ్మాయిలను ప్రేమించడం, తరువాత వారిని పెళ్లి చేసుకుని వారి కళ్ల ముందే వేరేవారితో రాసలీలలు సాగించాడు ఓ యువకుడు. అందమైన అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి తరువాత బ్లాక్ మెయిల్ చేస్తూ వారి కళ్ల ముందే వారి స్నేహితులతో రాసలీలలు సాగిస్తూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ శాడిస్టు లాగా ప్రవర్తించాడు. ఫస్ట్ నైట్ భార్య కళ్ల ముందే పని మనిషితో బెడ్ రూమ్ లో రాసలీలు సాగిస్తూ ఆమెను చిత్రహింసలు గురి చేశాడు. పోటుగాడి విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చెయ్యడంతో దిమ్మతిరిగిపోయింది. ఎర్రగులాబీల పొటుగాడి వయసు 22 ఏళ్లు, ఈ రసికుడు ఇప్పటి వరకు 11 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఇలాగే మోసం చేశాడని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురై మనోడి భరతం పడుతున్నారు.

Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!

 జస్ట్ 22 ఏళ్లు.... సింగిల్ హ్యాండ్ గణేష్

జస్ట్ 22 ఏళ్లు.... సింగిల్ హ్యాండ్ గణేష్

చెన్నైలోని విల్లివాక్కంలో గణేష్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 22 ఏళ్లకే గణేష్ కు క్రిమినల్ మైండ్ ఉంది. గణేష్ చూడటానికి స్మార్ట్ గా చైనా ఫోన్ లాగా ఉంటాడు. చైనా ఫోన్ చూడటానికి పైకి బాగానే ఉన్నా దాని పని తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఏమీ ఉండదు. చెన్నైలోని కోలథూర్ కు చెందిన రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని ఇటీవల గణేష్ పెళ్లి చేసుకున్నాడు.

 ఫస్ట్ నైట్ భార్యకు బదులు పనిమనిషితో !

ఫస్ట్ నైట్ భార్యకు బదులు పనిమనిషితో !

మొదటి రాత్రి ఎన్నో కళలు కనిన రమ్యశ్రీ (20) తన జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలు లాగా వర్దిల్లాలని బెడ్ రూమ్ లో అడుగు పెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న అందరు అమ్మాయిలు లాగానే రమ్యశ్రీ బెడ్ రూమ్ లోకి పాల గ్లాస్ తో వెళ్లింది. అంతే బెడ్ రూమ్ లో అప్పటికే 17 ఏళ్ల పని మనిషితో భర్త గణేష్ మస్త్ మజా చేస్తున్న మసాలా సినిమా ట్రైలర్ చూసిన రమ్యశ్రీ దిమ్మతిరిగిపోయింది.

 భార్యను కట్టేసి అమ్మాయితో జల్సా

భార్యను కట్టేసి అమ్మాయితో జల్సా

బెడ్ రూమ్ లోకి వెళ్లిన భార్య రమ్యశ్రీ గట్టిగా అరిచి ఏమిటి నువ్వు చేస్తున్న పని అని భర్త గణేష్ ను నిలదీసింది. అంతే గణేష్ కు ఎక్కడో మండిపోయి భార్య రమ్యశ్రీ చేతులను పంజాబీ డ్రస్ వేల్ తో కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కేశాడు. తరువాత బెడ్ రూమ్ లోని ఓ మూలలో భార్య రమ్యశ్రీని కుర్చీకి కట్టేసిన గణేష్ పని అమ్మాయితో తెల్లవారి వరకు ఎంజాయ్ చేశాడు.

  IND vs AUS 2nd ODI: Indian Fan Proposes Australian Girl During Match | Oneindia Telugu
   ఓకే చెప్పు.... లేదంటే ?

  ఓకే చెప్పు.... లేదంటే ?

  నీ కళ్ల ముందే పని మనిషితో నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఇలా ఎంజాయ్ చెయ్యడానికి నువ్వు రోజూ ఇలాగే అంగీకరించాలి, లేదంటే నీ అంతు చూస్తా అంటూ భార్య రమ్యశ్రీని ఫస్ట్ నైట్ గణేష్ చిత్రహింసలకు గురి చేశాడు. భర్త గణేష్ ఫస్ట్ నైట్ ఇలా టార్చర్ చెయ్యడంతో తట్టుకోలేని రమ్యశ్రీ అక్కడి నుంచి తప్పించుకుని పుట్టింటికి పరుగు తీసి జరిగిన విషయం మొత్తం ఆమె తల్లిదండ్రులకు చెప్పింది.

   పోలీసుల మైండ్ బ్లాక్

  పోలీసుల మైండ్ బ్లాక్

  మొదటి రాత్రి తనకు జరిగిన అన్యాయం గురించి రమ్యశ్రీ చెన్నైలోని విల్లివాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. గణేష్ కు ఇంతకు ముందే కొందరు అమ్మాయిలతో ఇలాగే పెళ్లి జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సెకండ్ హ్యాండ్. థర్డ్ హ్యాండ్ కాకుండా నేను ఎన్నో దాన్నో అర్థం కావడం లేదని రమ్యశ్రీ అయోమయానికి గురైయ్యింది.

   లవర్స్+ వాళ్ల ఫ్రెండ్స్= 11 మంది

  లవర్స్+ వాళ్ల ఫ్రెండ్స్= 11 మంది

  గణేష్ అనేక మంది అమ్మాయిలను వలలో వేసుకుని వారిని పెళ్లి చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిల ఫ్రెండ్స్ ను వలలో వేసుకున్న గణేష్ వారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న సమయంలో రాసలీలల వీడియోలు తీసి తరువాత అందర్ని బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులు అన్నారు.

   పోటుగాడి కథ ఫినిష్

  పోటుగాడి కథ ఫినిష్

  ఇప్పటి వరకు గణేష్ 11 మంది అమ్మాయిల జీవితాలతో ఇలా చెలాగాటడం ఆడాడని పోలీసులు అన్నారు. గణేష్ ఇంకా ఎంత మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడాడు అని ఆరా తీస్తున్నామని చెన్నై విల్లుపురం పోలీసులు చెప్పారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేశాడని, చీటింగ్ చేసి అనేక మందిని పెళ్లి చేసుకున్నాడని, మహిళలను హింసించాడని అనేక సెక్షన్ల కింద గణేష్ మీద కేసులు నమోదు చేసి అతన్ని చెన్నై పోలీసులు అరెస్టు చేసి విచారణ బెండ్ తీస్తున్నారు.

  English summary
  lover boy: 22 year old youth arrested for cheating on 11 women and married in Chennai in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X