Lover: కాలేజ్ అమ్మాయి, బాత్ రూమ్, బెడ్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్, 10 మందితో కుక్ !
చెన్నై/కుప్పం: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. కాలేజ్ అమ్మాయితో లవ్ లో పడిన కిలాడీ కార్తీక్ గాడు చదువుకోలేదు. చదువుకోకపోయినా మొబైల్ లో, యూట్యూబ్ లోని టెక్నాలజీ మీద మనోడికి మంచి పట్టు ఉంది. నమ్మి తన వెంట తిరిగిన కాలేజ్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన కార్తీక్ ఆమె బాత్ రూమ్, బెడ్ రూమ్ లోని సీన్ సితారా వీడియోలు సేకరించాడు. అంతే బాత్ రూమ్ వీడియోలు అడ్డం పెట్టుకుని లవర్ తో పాటు ఆమె తండ్రిని బ్లాక్ మెయిల్ చేశాడు. పోలీసుల ఎంట్రీతో కిలాడీ కార్తీక్ గాడు ప్రియురాలి కంటే అంతకు ముందే 10 మంది అమ్మాయిలు, ఆంటీల జీవితాలతో గేమ్స్ ఆడాడని వెలుగు చూసింది.
Girlfriend: మేడమ్ తో ఫుల్ ఎంజాయ్, పెళ్లి కొడుక్కి ప్రియుడు గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే, ఎండ్ !
కాలేజ్ అమ్మాయి VS కుక్
చెన్నైలోని కారుకుప్పం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంటర్ (పీయూసీ) చదువుతోంది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో ఆ అమ్మాయికి కార్తీక్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కార్తీక్ మాత్రం చదువుకోవడం లేదు. ఓ హోటల్ లో కుక్ గా పని చేస్తున్న కార్తీక్ కాలేజ్ అబ్బాయిల కంటే ఎక్కువ బిల్డప్ ఇస్తున్నాడు.
మస్త్ మజా చేసిన కార్తీక్
కాలేజ్ అమ్మాయిని లొంగదీసుకున్న కార్తీక్ ఆమెను నమ్మించి అనేక ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. పుదుచ్చేరి, తిరువనంతపురం తదిర చోట్ల కాలేజ్ అమ్మాయితో కార్తీక్ మస్త్ మజా చేశాడు. ఇదే సమయంలో ప్రియురాలి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉన్నాయని కార్తీక్ కు తెలిసింది.
బాత్ రూమ్, బెడ్ రూమ్ వాట్సాప్ వీడియోలు
కాలేజ్ అమ్మాయి గుడ్డిగా కార్తీక్ ను నమ్మింది. మంచిరోజు చూసిన కార్తీక్ ప్రియురాలికి ఫోన్ చేశాడు. నువ్వు బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసి తనకు వాట్సాప్ లో పంపించాలని, నువ్వు స్నానం చేస్తున్న సమయంలో, బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఎలా ఉంటావో చూడాలని తనకు ఆశగా ఉందని కార్తీక్ ప్రియురాలికి మసాలా మాటలు చెప్పాడు.
పిచ్చిమాలోకం ఏం చేసిందంటే ?
ప్రియుడి కోరికలు ఇప్పటికే తీరుస్తున్నానని, ఇక బాత్ రూమ్ స్నానం వీడియో, బెడ్ రూమ్ వీడియో తీసి పంపిస్తే పోయిది ఏముందని కాలేజ్ అమ్మాయి అతిగా ఆలోచించింది. అంతే బాత్ రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో, బెడ్ రూమ్ లో పర్సనల్ గా ఉన్న సమయంలో వీడియో తీసిన కాలేజ్ అమ్మాయి ప్రియుడు కార్తీక్ కు పంపించింది. ప్రియురాలి మస్త్ మసాలా సినిమా చూసిన కార్తీక్ కు పిచ్చి ఎక్కిపోయింది.
ప్రియురాలికే బ్లాక్ మెయిల్
కాలేజ్ అమ్మాయికి ఇటీవలే వేరే వ్యక్తితో పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తన ప్రియురాలికి పెళ్లి అయిపోతే మనం ఏం చెయ్యాలి, ఖాళీ అయిపోతామని, ఏదైనా చెయ్యాలని కార్తీక్ అతితెలివితో ఆలోచించాడు. ప్రియురాలికి ఆమె నగ్న వీడియోలు పంపించిన కార్తీక్ భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేదంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.
లవర్+ తండ్రి
డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన అమ్మాయి ఆవేదన చెందింది. ప్రియురాలు హ్యాండ్ ఇవ్వడంతో కార్తీక్ ఆమె తండ్రికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి కూతురి నగ్న వీడియోలు పంపించాడు. కుమార్తె బాత్ రూమ్ వీడియోలు చూసిన తండ్రి షాక్ అయ్యి చెన్నై పోలీసులకు విషయం చెప్పడంతో కార్తీక్ మీద కేసు నమోదైయ్యింది.
10 మందితో కార్తీక్ గేమ్స్
పోలీసులు కార్తీక్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. కాలేజ్ అమ్మాయి కంటే ముందే కిలాడీ కార్తీక్ గాడు మరో 10 మంది అమ్మాయిలు, ఆంటీలను ఇలాగే నమ్మించి లొంగదీసుకుని వాళ్ల నగ్న వీడియోలు సంపాధించి బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కార్తీక్ కు మంచి ట్రీట్ మెంట్ ఇచ్చిన పోలీసులు అతని అరాచకాలు ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు. కార్తీక్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా కేసు పెట్టాలని, వాళ్ల పేర్లు రహస్యంగా ఉంటాయని బాధితులకు చెన్నై సిటీ పోలీసులు హామీ ఇస్తున్నారు.