• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గంజాయి మత్తులో ప్రేమికుల జంట..! నకిలీ పోలీసు అఘాయిత్యం..! చెన్నైలో వింత ఘటన..!!

|

తమిళనాడు/హైదరాబాద్ : ఇదో విచిత్ర కథ. వారు నకిలీ పోలీసులు. ఓ జంట విహారానికి ఓ ప్రదేశానికి వెళ్లింది. మామూలుగా వెళ్లారా అంటే లేదు, గంజాయి సేవించి విహార ప్రదేశానికి వెళ్లింది ఆ జంట. అంతే జగరకూడని పరిణామం వారి జీవితంలో చోటుచేసుకుంది. ఓ నకిలీ పోలీసు ప్రియుడిని బెదిరించి యువతిని రేప్ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

రేపు పులివెందులకు జగన్..! ఢిల్లీలో బిజీబిజీగా ఏపి సీఎం..!!

తిరుచ్చిలోని నిట్‌లో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యువతి ప్రియుడితో కలిసి బస్టాప్‌లో ఉన్న యువతిని బెదిరించిన నిందితుడు అమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అక్రమ సంపాదన కోసం నకిలీ పోలీసు అవతారమెత్తిన ఓ యువకుడు ప్రేమజంటను బెదిరించి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గంజాయి మత్తులో ఉన్న బాధితురాలు తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.

Lovers in the trance.!fake police attacked..! A weird event in Chennai.!!

మహారాష్ట్రకు చెందిన ఓ యువతి తమిళనాడులోని తిరుచ్చి ఎన్ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మూడో సంవత్సరం చదువుతోంది. అక్కడే చెన్నైకి చెందిన విద్యార్థితో ప్రేమలో పడిన ఆమె అతడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఆదివారం రాత్రి సమయంలో కాలేజీకి దగ్గర్లో ఉన్న బస్టాప్‌లో ప్రేమికులిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

అదే సమయంలో పోలీసు యూనిఫామ్‌లో వచ్చిన ఓ వ్యక్తి ఇక్కడేం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ప్రియుడిపై చేయి చేసుకోవడంతో అతడు పారిపోయాడు. గంజాయి మత్తులో ఉన్న యువతిని ఎత్తుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలి ప్రియుడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తువాక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఘటన ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని తిరుపెరంబూరుకు చెందిన మణికంఠన్‌‌గా గుర్తించారు. మంగళవారం అతడున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి వెళ్లారు. వారి రాకను గుర్తించిన మణికంఠన్‌ తప్పించుకునే క్రమంగా పరుగెత్తుతూ కింద పడిపోయాడు. కాళ్లకు ఫ్రాక్చర్ కావడంతో పోలీసులు అతడిని ఆస్పత్రిలో తరలించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The incident took place in Tamil Nadu when a fake cop threatened to rape a girl. The third year of engineering at NIT in Trichy was a young girl who was threatened by a young man who was in a bus stop with a boyfriend. A young man who was a fake cop incarnate for illegal earnings, threatened the love couple and took the youth to the deserted area and committed rape. The victim of marijuana was left in a helpless position to prevent the atrocities being perpetrated against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more