వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు లోకసభ ఇంచార్జులు వీరే, 17 రాష్ట్రాలకు ప్రకటన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పదిహేడురాష్ట్రాలు, ఛండీగడ్‌కు బీజేపీ కొత్త ఇంచార్జి, కో ఇంచార్జిలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు అమిత్ షా బుధవారం ప్రకటించారు. 2019 లోకసభ ఎన్నికలకు వీరు ఇంచార్జులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మురళీధరన్, సునీల్ ధియోధర్, తెలంగాణకు అరవింద్ లింబావలీలను లోకసభ ఎన్నికల ఇంచార్జులుగా బీజేపీ నియమించింది.

రాజస్థాన్ ఇంచార్జిగా ప్రకాష్ జవదేవకర్‌, సుధాంశు త్రివేది ఉంటారు. అసోంకు మహేంద్ర సింహ్, బీహార్‌కు భూపేంద్ర యాదవ్, ఛత్తీస్‌గఢ్‌కు అనిల్ జైన్, గుజరాత్‌కు ఓం ప్రకాష్ మాధుర్, హిమాచల్ ప్రదేశ్‌కు తీర్థ్ సింహ్ రావత్, జార్ఖాండ్‌కు మంగల్ పాండ్య, మధ్యప్రదేశ్‌కు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ ఉపాధ్యాయ, నాగాలాండ్, మణిపూర్‌‌లకు నళినీ కోహలీ, ఒడిషాకు అరుణ్ సింహ్, పంజాబ్‌కు కెప్టెన్ అభిమన్యు, సిక్కింకు నితిన్ నవీన్, ఉత్తరాఖండ్‌కు థావర్ చంద్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్‌కు గోవర్ధన్, దుష్యంత్ గౌతమ్, నరోత్తమ్ మిశ్రా, ఛండీగఢ్‌కు కెప్టెన్ అభిమన్యు ఇంచార్జులుగా ఉంటారు.

 LS polls: BJP appoints in charges for 17 states
English summary
BJP president Amit Shah on Wednesday appointed the party’s in charges for the Lok Sabha polls for 17 states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X