వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లూథియానా: స్వీప్ చేసిన కాంగ్రెసు, బిజెపి కూటమి బేజారు

By Pratap
|
Google Oneindia TeluguNews

లూథియానా: పంజాబ్‌లోని లూథియానా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయ ఢంకా మోగించింది. బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూటమి కంగు తిన్నది. లూథియానాలోని 95 వార్డుల్లో కాంగ్రెసు 62 వార్డులను గెలుచుకుంది.

శిరోమణి అకాలీదళ్, బిజెపి కూటమి 21 వార్డులకే పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ 11 వార్డులను, బిజెపి 10 వార్డులను గెలుచుకున్నాయి. ఎల్పీ, ఏఏపి కూటమి 8 వార్డుల్లో విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. అతి పెద్ద మునిసిపాలిటీ అయిన లూథియానాలో పాగా వేసేందుకుకాంగ్రెసు తీవ్ర ప్రయత్నమే చేసింది.

Ludhiana municipal corporation election results 2018: Congress wins with 62 wards, SAD-BJP reduced to 21

అమృతసర్, పాటియాలా, జలంధర్ మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన రెండు నెలల తర్వాత లూథియానాలో ఎన్నికలు జరిగాయి. కెప్టెన్ అమరిందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ అమృతసర్, పాటియాలా, జలంధర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెసు విజయం సాధించింది.

లూథియానా మున్సిపల్ కార్పోరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉయం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల సమయానికే కాగ్రెసు స్పష్టమైన ఆధిక్యతను సాధించింది.

English summary
The Congress party won in as many as 62 wards, reducing the SAD-BJP combine to merely 21 wards in Ludhiana Municipal Corporation elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X