lunar eclipse isro nasa space science research planets blood moon ఇస్రో నాసా స్పేస్ సైన్స్ గ్రహాలు చంద్రుడు చంద్రగ్రహణం బ్లడ్ మూన్
చంద్ర గ్రహణం: ‘బ్లడ్ మూన్’ ఇలా దర్శనం(పిక్చర్స్)
హైదరాబాద్: ఈ ఏడాదిలో తొలిసారిగా సంపూర్ణ చంద్ర గ్రహణం బుధవారం సంభవించింది. నిరుడు ఏప్రిల్లో సంభవించిన తర్వాత మళ్లీ బుధవారం చంద్ర గ్రహణం ఏర్పడింది. ఆసియాలోని పలు ప్రాంతాల్లో, ఆస్ట్రేలియాలో కన్పించే ఈ గ్రహణం.. యూరోప్, ఆఫ్రికా దేశాల్లో అసలే కన్పించదు.
మనకు పగటి సమయంలో ఈ గ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో భూ ఉపరితలం మీద సూర్యకాంతి వల్ల చంద్రుడు నారింజ, ఎరుపు రంగులో కనిపిస్తున్నాడు. అందుకే శాస్త్రవేత్తలు బుధవారం నాటి చంద్రుడిని ‘బ్లడ్ మూన్'గా పిలుస్తున్నారు.
వచ్చే సంవత్సరం కూడా రెండు సంపూర్ణ చంద్రగహణాలు ఏర్పడనున్నాయి. అయితే అవి ఏయే ప్రాంతాల్లో కనిపిస్తాయో అప్పటి వరకు వేచిచూడాలి. కాగా, చంద్ర గ్రహణం సందర్భంగా దేశంలోని దేవాలయాలను మూసివేశారు.

చంద్ర గ్రహణం
ఈ ఏడాదిలో తొలిసారిగా సంపూర్ణ చంద్ర గ్రహణం బుధవారం సంభవించింది. నిరుడు ఏప్రిల్లో సంభవించిన తర్వాత మళ్లీ బుధవారం చంద్ర గ్రహణం ఏర్పడింది.

చంద్ర గ్రహణం
ఆసియాలోని పలు ప్రాంతాల్లో, ఆస్ట్రేలియాలో కన్పించే ఈ గ్రహణం.. యూరోప్, ఆఫ్రికా దేశాల్లో అసలే కన్పించదు.

చంద్ర గ్రహణం
మనకు పగటి సమయంలో ఈ గ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో భూ ఉపరితలం మీద సూర్యకాంతి వల్ల చంద్రుడు నారింజ, ఎరుపు రంగులో కనిపిస్తున్నాడు.

బ్లడ్ మూన్
అందుకే శాస్త్రవేత్తలు బుధవారం నాటి చంద్రుడిని ‘బ్లడ్ మూన్'గా పిలుస్తున్నారు.