• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Secret life:బిగ్ షాట్ భార్యలతో ఎంజాయ్, ఫైవ్ స్టార్ హోటల్స్ లో డీల్, చివరికి సినిమా !

|

అహ్మదాబాద్/చెన్నై/హైదరాబాద్: డబ్బులు సంపాధించాలని శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తున్న యువకులను టార్గెట్ చేసుకుని కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. ఓ దినపత్రికలో ప్రకటన చూసిన ఇద్దరు యువకులకు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ లో శ్రీమంతుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, బిగ్ షాట్ భార్యలకు, ఆంటీలకు శారీరక సుఖం ఇవ్వడానికి male escorts కావాలని నమ్మించిన కిలాడీ లేడి వాళ్లకు తాటి బెల్లం తినిపించింది. వంతెన దగ్గరకు రమ్మని ఒకరిని, శాటిలైట్ ఏరియాలోని సీక్రెట్ ప్లేస్ కు రావాలని మరోకరిని పిలిపించిన మాయలేడి మాయం అయ్యింది. వేల రూపాలు చెల్లించుకోవడం, వెంటనే జోబుకు చిల్లుపడింది, అమ్మాయిలతో పాటు ఆంటీలతో ఎంజాయ్ చేస్తే రివర్స్ లో డబ్బులు వస్తాయని ఆశపడిన కుర్రాళ్లు ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు.

Illegal affair: నా భార్యతో వీళ్లకు ఏం పని ?, జాకెట్లు ఎవరికి కుడుతోంది ? వాట్సాప్, అదే డౌట్ !Illegal affair: నా భార్యతో వీళ్లకు ఏం పని ?, జాకెట్లు ఎవరికి కుడుతోంది ? వాట్సాప్, అదే డౌట్ !

 దినపత్రికలో ప్రకటనలు

దినపత్రికలో ప్రకటనలు

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సౌత్ భోపాల్ ప్రాంతంలో 24 ఏళ్ల వయసు ఉన్న రాకేష్ విశ్వ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఏదైనా మంచి ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాధించాలని రాకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ ప్రముఖ గుజారాతి దినపత్రికలో ఓ ప్రకటన చూసిన రాకేష్ ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాడు.

ఫోన్ లో మాట్లాడిన కిలాడి కావ్యా

ఫోన్ లో మాట్లాడిన కిలాడి కావ్యా

గుజరాతి దినపత్రికలోని నెంబర్ కు ఫోన్ చేసిన రాకేష్ తో ఓ అమ్మాయి మాట్లాడింది. తన పేరు కావ్యా మోదీ అలియాస్ కావ్యాగా రాకేష్ ను పరిచయం చేసుకుంది. మీరు అందంగా ఉంటారా ?, మీ వయసు ఎంత ? మీ హైట్ ఎంత, మీ బరువు ఎంత ? అంటూ రాకేష్ నుంచి ఆమె కొన్ని వివరాలు సేకరించింది. మీరు డబ్బులు సులభంగా సంపాధించడానికి మేము చెప్పినట్లు చెయ్యాలని కావ్యా చెప్పింది.

 బిగ్ షాట్ ఆంటీలు.... ..రివర్స్ లో డబ్బులు

బిగ్ షాట్ ఆంటీలు.... ..రివర్స్ లో డబ్బులు

మీరు శ్రీమంతుల అమ్మాయిలు, బిగ్ షాట్ భార్యలు, ఆంటీలను అప్పుడప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్ కు పిలుచుకుని వెళ్లి వారిని సుఖం పెట్టాలని, ప్రతినెల మీకు రూ. 25, 000 ఇస్తామని కావ్యా రాకేష్ కు చెప్పింది. అందుకు మీరు ముందుగా రూ. 1,000 డబ్బు చెల్లించి male escort గా రిజిస్టర్ చేయించుకోవాని కావ్యా చెప్పింది. కావ్యా చెప్పినట్లు రాకేష్ యూపీఐ మోడ్ ద్వారా రూ. 1,000 పంపించాడు.

ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లాలి.... వెంటనే వచ్చేయ్

ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లాలి.... వెంటనే వచ్చేయ్

వివిద కారణాలు చెప్పిన కావ్యా తరువాత రాకేష్ నుంచి రూ. 16, 500 డిపాజిట్ చేయించుకుంది. చివరికి భోపాల్ వంతెన దగ్గరకు రావాని, ఓ వివాహిత మహిళకు ఫైవ్ స్టార్ హోటల్ లో పడక సుఖం ఇవ్వాలని కావ్యా రాకేష్ కు ఫోన్ చేసి చెప్పింది. వంతెన దగ్గరకు వెళ్లిన రాకేష్ సుమారు గంటకు పైగా వేచి చూశాడు. ఆరోజు కాదు కదా రెండు మూడు రోజులు కావ్యా ఆడ్రస్ లేకపోవడం, ఆమె ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో రాకేష్ కు అనుమానం వచ్చింది. తరువాత రాకేష్ అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి లబోదిబో అన్నాడు.

 మంచి ఉద్యోగం ఉన్నా..... ఆంటీల పిచ్చితో ?

మంచి ఉద్యోగం ఉన్నా..... ఆంటీల పిచ్చితో ?

అహ్మదాబాద్ లోనే మరో సంఘటన ఇలాగే వెలుగు చూసింది. సేమ్ ఇలాగే గుజరాతి దిన పత్రిలో ప్రకటన చూసిన టాటా మోటార్స్ ఉద్యోగం చేస్తున్న 25 ఏళ్ల సంజయ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడిని కావ్యా అనే మహిళ మీరు శ్రీమంతుల అమ్మాయిలు, బిగ్ షాట్ భార్యలను సుఖపెట్టాలని నమ్మించి అతని దగ్గర రూ. 42, 500 డబ్బు లాక్కొనింది. అమ్మాయిల వ్యామోహంతో సంజయ్ ఆ డబ్బు మొత్తం కావ్యా అకౌంట్ లో డిపాజిట్ చేశాడు.

మనోడికి శాటిలైట్ ఏరియాలో సినిమా

మనోడికి శాటిలైట్ ఏరియాలో సినిమా

శాటిలైట్ ఏరియాలో తనను కలిస్తే నిన్ను ఫైవ్ స్టార్ హోటల్ కు పంపిస్తానని, అక్కడ శ్రీమంతుల కుటుంబానికి చెందిన మహిళ నీకోసం రెఢీగా ఉందని కావ్యా ఫోన్ చేసి సంజయ్ ని పిలిపించుకునింది. శాటిలైట్ ఏరియాకు వెళ్లిన సంజయ్ రాత్రి వరకు అక్కడే ఉన్నా కావ్యా మాత్రం అక్కడికి వెళ్లకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించాడని అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక కథనం ప్రచురించింది. ఇప్పుడు ఆ గుజరాత్ దినపత్రికలో ప్రకటన ఇచ్చిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారని, రెండు కేసులు విచారణలో ఉన్నాయని అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక తెలిపింది.

English summary
Male escort: In separate incidents, two youths, both residents of Gujarat’s Ahmedabad, were allegedly cheated out of their money after being lured to become male escorts. One of the victims lost Rs 16,500 while the other lost around Rs 42,500.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X