వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీవీ దినకరన్ ను అరెస్టు చెయ్యద్దు: తమిళనాడు పోలీసులకు హైకోర్టు, నాన్ బెయిల్ బుల్ కేసు

టీటీవీ దినకరన్, నటుడు సెంథిల్ మీద నాన్ బెయిల్ బుల్ కేసులుఅరెస్టు చెయ్యారాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు, మన్నార్ గుడి రిలాక్స్తిరుచ్చి అన్నాడీఎంకే ఎంపీ కుమార్ ను అమ్మనాబూతులు తిట్టిన టీటీవీ, సెంథిల్

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తిరుచ్చి ఎంపీ కుమార్ ను బహిరంగంగా అసభ్యపదజాలంతో దూషించారని ఆరోపిస్తూ నమోదు అయిన కేసులో టీటీవీ దినకరన్, తమిళ హాస్యనటుడు, శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ నాయకుడు సెంథిల్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

శశికళతో రెబల్ ఎమ్మెల్యేల భేటీ: దినకరన్ ను నమ్ముకుని రోడ్డునపడ్డామని ఆవేదన !శశికళతో రెబల్ ఎమ్మెల్యేల భేటీ: దినకరన్ ను నమ్ముకుని రోడ్డునపడ్డామని ఆవేదన !

టీటీవీ దినకరన్, నటుడు సెంథిల్ ను అరెస్టు చెయ్యరాదని మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ మంగళవారం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తమను ఎక్కడ అరెస్టు చేస్తారో అంటూ టీటీవీ దినకరన్ మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ ను ఆశ్రయించాడు.

Madras High Court Madurai bench restraints police from arresting TTV Dinakaran

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే. టీటీవీ దినకరన్ ను బహిష్కరించక ముందు ఆయన తిరుచ్చి ఎంపీ కుమార్ పార్టీ పదవి నుంచి బహిష్కరించాడు. ఎంపీ కుమార్ స్థానంలో తమిళ హాస్యనటుడు సెంథిల్ ను నియమించామని దినకరన్ ప్రకటించారు.

రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ మీద షాక్: ఖాళీ చెయ్యండి, లేదంటే తాళం వేసి సీల్ వెయ్యండి !రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ మీద షాక్: ఖాళీ చెయ్యండి, లేదంటే తాళం వేసి సీల్ వెయ్యండి !

ఆ సందర్బంలో టీటీవీ దినకరన్, హాస్య నటుడు సెంథిల్ ఎంపీ కుమార్ మీద తీవ్రస్థాయిలో దూషించారు. పార్లమెంట్ సభ్యుడైన తనను అవమానిస్తూ అసభ్యంగా బహిరంగంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఎంపీ కుమార్ ఓ వీడియో సాక్షంతో సహ పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశారు. టీటీవీ దినకరన్, సెంథిల్ మీద తిరుచ్చి పోలీసులు నాన్ బెయిల్ బుల్ కేసుులు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో దినకరన్ మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ ను ఆశ్రయించాడు.

English summary
Chennai High Court Madurai Bench restraints Tamilnadu police from arresting TTV Dhinakaran and Senthil on AIADMK MP Kumar's complaint over derogatory remarks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X