వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్ట్ మిస్: ప్రాణాలతో తప్పించుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, 40 రోజుల్లో !

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరో ప్రమాదం నుంచి ప్రాణాలతో తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం రాయఘడ్ ఆలిబాగ్ లో దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో బీజేపీ నాయకులు,

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరో ప్రమాదం నుంచి ప్రాణాలతో తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం రాయఘడ్ ఆలిబాగ్ లో దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో బీజేపీ నాయకులు, ఆయన వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు.

<strong>దినకరన్ గూటికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్: సీఎంకే నిద్రలేకుండా చేస్తున్నారు !</strong>దినకరన్ గూటికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్: సీఎంకే నిద్రలేకుండా చేస్తున్నారు !

బీజేపీ ఎమ్మెల్సీ జయంత్ పాటిల్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ రాయఘడ్ వచ్చారు. తరువాత కార్యక్రమం ముగించుకుని హెలికాప్టర్ లో ముంబై బయలుదేరడానికి సిద్దం అయ్యారు. హెలికాప్టర్ ఉన్న హెలిఫాడ్ దగ్గరకు ఆయన వెళ్లారు.

Maharashtra CM Devendra Fadnavis again escaped helicopter accident

ఆ సందర్బంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ డోర్ తీసి ఎక్కడానికి ప్రయత్నించారు. ఆయన లోపలికి వెళ్లక ముందే హెలికాప్టర్ ఇంజన్ స్టాట్ అయ్యింది. హెలికాప్టర్ స్టాట్ అయిన వెంటనే రెక్కలు చెకచెక తిరగడం మొదలు పెట్టాయి. వెంటనే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తల కిందకు దించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.

<strong>కాలేజ్ విద్యార్థిని కిడ్నాప్, కారులో ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్, యువతి ఫ్రెండ్!</strong>కాలేజ్ విద్యార్థిని కిడ్నాప్, కారులో ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్, యువతి ఫ్రెండ్!

గత 40 రోజుల్లో దేవేంద్ర ఫడ్నవిస్ రెండో సారి హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం హెలికాప్టర్ ను స్టాట్ చెయ్యడానికి పైలెట్ ప్రయత్నిస్తున్న సమయంలో ఆకస్మికంగా ఈ ఘటన చోటు చేసుకుందని వివరణ ఇచ్చారు.

English summary
Maharashtra Chief Minister Devendra Fadnavis escaped a potential accident on Friday when his helicopter took off suddenly as he was about to board it in Raigad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X