వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహరాష్ట్రలో బీజేపీ జోరు..హుజూర్ నగర్‌లో సైదిరెడ్డి భారీ మెజార్టీ

|
Google Oneindia TeluguNews

ముంబై/న్యూఢిల్లీ/హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. వీటితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు అసెంబ్లీ నియోజకర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోను హుజూర్ నగర్‌కు ఉప ఎన్నిక జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మిత్రపక్షం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. హర్యానాలో కూడా బీజేపీదేనని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. ఒకటి రెండు మాత్రం హోరాహోరీగా ఉంటుందని వెల్లడించాయి. ఇక హుజూర్ నగర్‌లో అధికార తెరాస గెలుపు ఖాయమని సర్వేలు వెల్లడించాయి. కానీ కాంగ్రెస్ లేదా తెరాస ఏ పార్టీ అయినా స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతుందని భావిస్తున్నారు.

maharashtra, haryana and huzurnagar election results 2019 live updates

Newest First Oldest First
10:02 PM, 24 Oct

నాగ్ ‌పూర్

నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నుంచి విజయం సాధించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువపత్రం అందుకున్నారు.
8:48 PM, 24 Oct

ఢిల్లీ

ఢిల్లీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందా, సహా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. హర్యానాలో బీజేపీ సర్కార్ ఇక లాంఛనమే
8:28 PM, 24 Oct

న్యూఢిల్లీ

దేవేంద్ర పడ్నవీస్‌, మనోహర్ లాల్ ఖట్టర్‌కు ప్రధాని మోడీ అభినందనలు
7:48 PM, 24 Oct

న్యూఢిల్లీ

పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ
7:46 PM, 24 Oct

న్యూఢిల్లీ

పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోడీ, స్వాగతం పలికిన అమిత్ షా, జేపీ నడ్డా
7:18 PM, 24 Oct

బీజేపీలో చేరేందుకు 15 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రెడీ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడి
7:17 PM, 24 Oct

హర్యానా, మహారాష్ట్రలో అధికారం కట్టబెట్టిన వయోజనులకు ధన్యవాదాలు: ప్రధాని నరేంద్ర మోడీ
7:15 PM, 24 Oct

హైదరాబాద్

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యతో ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం కేసీఆర్
6:03 PM, 24 Oct

అజిత్ పవార్ రికార్డు

మహారాష్ట్ర ఎన్నికల్లో అజిత్ పవార్ రికార్డు.. ఆరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్న ఎన్సీపీ నేత
4:28 PM, 24 Oct

హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు

హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు
హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం: సైదిరెడ్డికి పోలైన ఓట్లు 1,12,790, మెజార్టీ 43,284
3:52 PM, 24 Oct

మహారాష్ట్రలో బీజేపీ మెజార్టీ

బీజేపీ కూటమి 157 సీట్లలో ఆధిక్యం.. కాంగ్రెస్ కూటమి 104 సీట్లలో, ఇతరులు 27 సీట్లలో ఆధిక్యం
2:48 PM, 24 Oct

హర్యానాలో ఎన్నికల ఫలితాల తాజా పరిస్థితి

బీజేపీ 41 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో, ఇతరులు 18 ఇతరులు స్థానాల్లో ఆధిక్యం
2:45 PM, 24 Oct

మహారాష్ట్రలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్

బీజేపీ కూటమి 162 సీట్లలో ఆధిక్యం.. కాంగ్రెస్ కూటమి 101 సీట్లలో, ఇతరులు 25 సీట్లలో ఆధిక్యం
2:01 PM, 24 Oct

కాంగ్రెస్ కోటపై గులాబీ రెపరెప

హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు స్పష్టమైన అధిక్యం.. 32256 మెజారిటీతో సైదిరెడ్డి
1:11 PM, 24 Oct

హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ దూకుడు

హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ దూకుడు
కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ గుబాళింపు.. సైదిరెడ్డి 26999 ఓట్ల ఆధిక్యం
1:07 PM, 24 Oct

హర్యానాలో ఎన్నికల ఫలితాల తాజా పరిస్థితి

హర్యానాలో ఎన్నికల ఫలితాల తాజా పరిస్థితి
బీజేపీ 39 స్థానాల్లో, కాంగ్రెస్ 33 స్థానాల్లో, ఇతరులు 18 ఇతరులు స్థానాల్లో ఆధిక్యం
1:04 PM, 24 Oct

మహారాష్ట్రలో తాజా పరిస్థితి..

బీజేపీ కూటమి 165 (బీజేపీ 100, శివసేన 64) సీట్లలో ఆధిక్యం.. కాంగ్రెస్ కూటమి 96 (కాంగ్రెస్ 38 సీట్లలో, ఎన్సీపీ 54) సీట్లలో, ఇతరులు 32 సీట్లలో ఆధిక్యం
12:05 PM, 24 Oct

భారీ విజయం దిశగా టీఆర్ఎస్

భారీ విజయం దిశగా టీఆర్ఎస్
హుజూర్ నగర్‌లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి 23821 ఓట్ల ఆధిక్యం
12:03 PM, 24 Oct

ఉత్తర ప్రదేశ్‌లో ఉప ఎన్నికల ఫలితాలు

యూపీలో మొత్తం 11 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బీజేపీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 1, బీఎస్పీ 1, అప్నాదళ్ (సోనేలాల్) అధిక్యంలో ఉన్నాయి.
11:59 AM, 24 Oct

హర్యానాలో హంగ్..

90 సీట్ల అసెంబ్లీ‌లో కర్ణాటక మార్కు సీన్.. బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యం.. 29 స్థానాల్లో కాంగ్రెస్, జేజేపీ 11, స్థానాల్లో, ఇండిపెండెంట్స్ 9 ముందంజ
11:56 AM, 24 Oct

మహారాష్ట్రలో పార్టీల బలాబలాలు..

బీజేపీ 96, శివసేన 67, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 47, ఇతరులు 36 స్థానాల్లో అధ్యికంలో ఉన్నారు. బీజేపీ కూటమికి 161 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 101 స్థానాల్లో అధిక్యంలో ఉంది.
11:28 AM, 24 Oct

హర్యానాలో హంగ్.. 90 సీట్ల అసెంబ్లీ

కర్ణాటక మార్కు సీన్.. బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యం.. 29 స్థానాల్లో కాంగ్రెస్, జేజేపీ 11, స్థానాల్లో, ఇండిపెండెంట్స్ 9 ముందంజ
11:23 AM, 24 Oct

మహాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్

మహారాష్ట్రలో బీజేపీ కూటమికి 158 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 99, ఇతరులు 31 సీట్లలో ఆధిక్యం
11:21 AM, 24 Oct

హుజూర్ నగర్‌లో కేటీఆర్ మ్యాజిక్

హుజూర్ నగర్‌లో కేటీఆర్ మ్యాజిక్
హుజూర్ నగర్‌ కాంగ్రెస్ కంచుకోటలో టీఆర్ఎస్ హవా.. ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి 20 వేలకుపైగా అధిక్యం
10:43 AM, 24 Oct

హుజూర్ నగర్‌లో

హుజూర్ నగర్‌లో ఓటమి దిశగా కాంగ్రెస్.. సొంత సీటును నిలబెట్టుకోలేకపోతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
10:42 AM, 24 Oct

హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక

కాంగ్రెస్ కంచుకోటలో టీఆర్ఎస్ పాగా.. 19200 ఆధిక్యంలో సైదిరెడ్డి
10:41 AM, 24 Oct

హర్యానాలో

హర్యానాలో బీజేపీ అభ్యర్థి, క్రీడాకారిణి బిబితా ఫోగట్ దాద్రి నియోజకవర్గంలో ముందంజ
10:33 AM, 24 Oct

రసకందాయంలో హర్యానా.. 90 సీట్ల అసెంబ్లీ

కర్ణాటక మార్కు రాజకీయం.. బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యం.. 29 స్థానాల్లో కాంగ్రెస్, జేజేపీ 11, స్థానాల్లో, ఇండిపెండెంట్స్ 10 ముందంజ. జేజేపీకి సీఎం పదవి ఆశచూపుతున్న కాంగ్రెస్
10:30 AM, 24 Oct

కేరళ ఉప ఎన్నికలు

క్రాంగెస్ కూటమి యూడీఎఫ్ 3 స్థానాల్లో, సీపీఐఎం ఫ్రంట్ 2 నియోజకవర్గాల్లో అధిక్యం.. మంజేశ్వర్‌లో బీజేపీకి రెండోస్థానం
10:25 AM, 24 Oct

హంగ్ దిశగా హర్యానా

బీజేపీ 38 స్థానాల్లో, కాంగ్రెస్ 30 స్థానాల్లో ఇతరులు 22 స్థానాల్లో అధిక్యం.. గెలుపు బాటలో సీఎం ఖట్టర్
READ MORE

English summary
Maharashtra and Haryana states assembly election results 2019 live updates. Huzurnagar assembly election results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X