వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

94 ఐఎస్‌ ప్రభావిత వెబ్‌సైట్‌ల నిలిపివేత

|
Google Oneindia TeluguNews

పుణె: దేశవ్యాప్తంగా 12 రాష్ర్టాల్లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా యువతను ప్రేరేపిస్తున్న 94 ఇంటర్నెట్ వెబ్‌సైట్లను బ్లాక్ చేశామని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) వెల్లడించింది.

మహారాష్ట్రతో పాటు దేశంలోని 10 నుంచి 12 రాష్ట్రాల్లో ఐఎస్‌ ప్రభావం ఉందని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌) అధినేత వివేక్‌ ఫన్‌సల్కర్‌ ఆదివారమిక్కడ తెలిపారు. అంతర్జాల సాధనంతోనే ఐఎస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Maharashtra police block 94 ISIS-linked websites

ఐఎస్‌ఐఎస్ వలలో పడకుండా యువతలో చైతన్యం తెచ్చేందుకు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించనున్నామని, తద్వారా ఐఎస్‌ఎస్ కార్యకలాపాలను అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు.

మలేషియాలోని కీలకమైన ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు కుట్రపన్నిన ఏడుగురు ఇస్లామిక్‌ స్టేట్‌ అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరికి జకర్తాలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదితో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు.

English summary
Influence of terror outfit ISIS is being seen in nearly a dozen states, including Maharashtra, where police have blocked 94 websites being used to radicalise the youth, a top official said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X