వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైనింగ్ హాల్స్‌లో మైనారీటీ విద్యార్థులకు అధిక సీట్లను కేటాయించండి...! బెంగాల్‌లో మరో వివాదం..

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే కొల్‌కతాలో బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదానికి తెరలేచింది...కాగా రాష్ట్ర్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలాయాల్లో మధ్యాహ్నా బోజన పథకం కొనసాగుతోంది. దీంతో ఆయా విద్యాసంస్థల్లో ఉన్న ముస్లిం మైనారీటీ విద్యార్థులకు డెబ్బై శాతం మేర సీటింగ్‌ను రిజర్వేషన్ కల్పించాలని ఆదేశిస్తూ విద్యాధికారులకు సర్క్యూలర్ జారీ చేయడం వివాదానికి కేంద్ర బిందువు అవుతుంది.

పశ్చిమ బెంగాల్ రాష్ష్ట్రంలో బీజేపితోపాటు అధికార పార్టీల మధ్య మరో వివాదానికి తెరలేచింది. తాజాగా రాష్ట్ర్ర ప్రభుత్వం మధ్యహ్నా భోజన పథకం నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా విద్యాసంస్థలో 70శాతం కంటే ఎక్కువగా ముస్లిం విద్యార్ధులు చదువుకుంటున్న వారికి అనుగుణంగా డైనింగ్ హాల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని ఆదేశిస్తూ విద్యాశాఖ అధికారులకు సర్క్యూలర్ జారీ చేశారు..దీంతో ఈసర్య్కూలర్ తో బీజేపీ నేతలు మండిపడుతున్నారు..విద్యార్ధుల మధ్య మతాలకు సంబంధించిన వివక్ష ఎందుకని ప్రశ్నించారు.హిందూ విద్యార్థులు ఏం చేశారని వారిపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

దీదీకి ప్రెస్ మీట్ లో చుక్కలు చూపించిన - అమిత్ షా
Mamata Banerjee government landed in a huge political firestorm

ఒక వర్గానికి అనుకూలంగా మమతా సర్కార్ నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ మండుపడుతోంది..దీంతో ఆందోళనకు సైతం సిద్దం అవుతున్నారు..మరోవైపు మమతా నిర్ణయం పై ఇతర పార్టీలు కూడ ప్రశ్నిస్తున్నాయి..అయితే మమత సర్కార్ మాత్రం అది ఎప్పుడో తీసుకువచ్చిన పాత నిబంధన అంటూ స్పష్టత ఇచ్చింది.అయితే ఇప్పటికే విత్ డ్రా చేసుకున్నామని కూడ మమతా బెనర్జీ స్పష్టత ఇచ్చింది. దీనిపై తప్పుడు సర్క్యులర్‌ను తిరిగి జారీ చేశారని ఆమే తెలిపారు. దీంతో రెండు పార్టీల మధ్య మరో కొత్త వివాదానికి తెరలేచినట్టయింది.

English summary
The Mamata Banerjee government landed in a huge political firestorm on Friday over a directive to build dining halls in state-run schools with more than 70 per cent minority students, drawing accusations of "religious discrimination" from the BJP and other opposition parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X