వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డ్: సీఎంగా మమత ప్రమాణం, హాజరైన గంగూలీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆమె రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. మమతతో పాటు 41 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 2011లో లెఫ్ట్ పార్టీని కూలదోసిన మమతా బెనర్జీ... 2016లో మరోసారి వారిని ప్రతిపక్షానికి పరిమితం చేసింది.

Mamata Banerjee sworn in as the CM of West Bengal for the second term

రాష్ట్ర గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆమెతోపాటు 41 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్, మాజీ క్రికెటర్‌ సౌరబ్‌ గంగూలీ తదితరులు హాజరయ్యారు.

English summary
It is a busy day for Kolkata as for the renewed chief minister of the state-Mamata Banerjee. Unlike the belief of various quarters in West Bengal, Banerjee was unanimously elected as the Chief Minister of the state for the second consecutive term.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X