వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషసర్పంతో రొమాన్స్.. ఏం జరిగిందో మీరే చూడండి (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

పామును ఇరిటేట్ చేశాడు: ఆ తర్వాత ఏం జరిగిందంటే..?(వీడియో)

పాములతో ఆటలాడటం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ యువకుడు మాత్రం ఓ పెద్ద పాముతో ఆటలాడాడు. ఆ పాముకు విసిగిత్తిపోయే వరకు ఆటలాడాడు. దీంతో ఆ పాము అతడికి తగిన శాస్తి చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాముతో ఆటలు..

పాముతో ఆటలు..

ఆ వీడియోలో యువకుడు ఓ పెద్ద పాముతో ఆటలాడుతున్నాడు. పాము ముఖంలో ముఖం పెట్టేందుకు దూరంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. దూరం దూరంగా ఉంటూనే ఆ పాముకు చిరాకు తెప్పించేలా ప్రవర్తిస్తుంటాడు. అయినా ఆ పాము ఎంతో సహనాన్ని ప్రవర్తించింది.

తలను పట్టుకుని..

తలను పట్టుకుని..


పాము కాటు వేసేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు తప్పించుకుంటాడు. అయితే చివరకు ఆ పాము అతని తలపైకి తీసుకెళ్లగానే.. అతని తలను, జుట్టు గట్టిగా పట్టుకుంది. అతడు విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా అది విడవదు. దీంతో కొంత ఆందోళన చెందిన ఆ యువకుడు దాని బారి నుంచి బయటపడేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది.

వణుకుపుట్టించింది..

వణుకుపుట్టించింది..


అయితే, అతడు పాము బారి నుంచి తప్పించుకున్నాడనే అందరూ భావిస్తున్నారు. ఆ పామును కిందపడేయాలని ఎంత ప్రయత్నించినా అది వదలకపోవడంతో అతనిలో వణుకుపుట్టింది. ఈ భయంకరమైన వీడియోను చూసిన నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తగిన శాస్తి జరిగిందంటూ..

పాము అతడిపై దాడి చేయడం సముచితమైన చర్యేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పామును మరీ అంతగా విసిగిస్తే ఏం చేస్తుంది మరి అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. పాము స్వేచ్ఛకు భంగం కలిగించిన అతనికి తగిన శాస్తి జరిగిందంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. పాము చూసిన తెగువతోనైనా ఆ యువకుడు బుద్ధి తెచ్చుకుంటే మంచిందని అభిప్రాయపడ్డారు. అంత అందమైన పామును ఇలా హింసిస్తారా. అని మండిపడుతున్నారు.

English summary
Avideo of a man trying to play with a snake is going viral online and it is the most terrifying and unexpected thing you will see today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X