వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 3 గదుల ఇంటికి రూ.38 వేల కోట్ల విద్యుత్ బిల్లు

మూడు గదులు, మూడు ఫ్యాన్లు, ఓ టివి ఉన్న ఓ వ్యక్తికి 38వేల కోట్ల రూపాయాల కరెంట్ బిల్లు వచ్చింది. జంషెడ్‌పూర్‌కు చెందిన భీఆర్ గుహకు జార్ఖండ్ విద్యుత్ బోర్డు అధికారులు షాకిచ్చారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జంషెడ్‌పూర్: మూడు గదులు, మూడు ఫ్యాన్లు, ఓ టివి ఉన్న ఓ వ్యక్తికి 38వేల కోట్ల రూపాయాల కరెంట్ బిల్లు వచ్చింది. జంషెడ్‌పూర్‌కు చెందిన భీఆర్ గుహకు జార్ఖండ్ విద్యుత్ బోర్డు అధికారులు షాకిచ్చారు. అంతేకాదు ఈ బిల్లును చెల్లించడం లేదంటూ ఆయన ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

జంషెడ్‌పూర్‌కు చెందిన బీఆర్ గుహకు చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఇంట్లో సాధారణ విద్యుత్ ఉపకరణాలను మాత్రమే వినియోగిస్తున్నాడు. ప్రతి నెల కూడ ఆయనకు సాధారణంగా మాత్రమే విద్యుత్ చార్జీలను చెల్లిస్తున్నాడు. కానీ, ఆదివారం నాడు ఆయన విద్యుత్ బోర్డు నుండి ఊహించని షాక్ ఎదురైంది.

 Man receives electricity bill of Rs 38 billion in Jharkhand

38వేల కోట్ల బిల్లును చెల్లించడం లేదంటూ ఆ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ విషయమై జార్ఖండ్ విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తామని హమీ ఇచ్చినట్టుగా చెప్పారని బాధిత కుటుంబం ప్రకటించింది.

English summary
A man in Jamshedpur was in for a shock when he received an electricity bill of Rs 38 billion on Sunday.B R Guha was handed the non-payment of the bill by the Jharkhand Electricity Board, following which, electricity was disconnected from his home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X