• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లవర్స్ పై దాడి, యువతిపై 7 మంది గ్యాంగ్ రేప్, మైనర్లు, పీకలదాక డ్రగ్స్, ఆరు మంది అందర్!

|

బెంగళూరు: ఉల్లాసంగా బీచ్ లో వెలుతున్న లవర్స్ మీద దాడి చేసిన 7 మంది కామాంధులు అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ప్రసిద్ది చెందిన బీచ్ లో జరిగింది. డ్రగ్స్ మత్తులో యువతి మీద అత్యాచారం చేసిన ఆరు మంది కామాంధులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విథంగా ఉన్నాయి. నవంబర్ 18వ తేదీ ఓ ప్రేమ జంట మంగళూరు నగర శివార్లలోని ప్రసిద్ది చెందిన తోటే బెంగ్రే బీచ్ దగ్గరకు వెళ్లారు. తరువాత తోలే బెంగ్రే బీచ్ లో కొంత సమయం ప్రేమికులు ఉల్లాసంగా గడిపారు.

Mangaluru police arrested 6 men including 2 minor connected to raping a woman

ప్రేమికులు ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని బీచ్ లో నడుచుకుంటూ వెలుతున్నారు. ఆ సందర్బంలో పీకదాక డ్రగ్స్ సేవించిన 7 మంది కళ్లు ఒక్కసారిగా ప్రేమ జంట మీద పడింది. అదే సందర్బంలో కామాంధులు ప్రేమికుల మీద దాడి చేశారు. యువకుడి కాళ్లు చేతులు కట్టేశారు. అనంతరం యువతిని లాక్కెళ్లి ఆమె మీద అత్యాచారం చేశారు.

విషయం బయటకు తెలిస్తే మీ ఇద్దరి ప్రాణాలు తీసి ఇదే బీచ్ లో పాతిపెడుతామని ప్రేమికులను హెచ్చరించి వెళ్లిపోయారు. భాదితులు ఫిర్యాదు చెయ్యడంతో హణంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు. భాదితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆరు మంది కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు అంటున్నారు. గ్యాంగ్ రేప్ కేసులో పరారైన మరో కమాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mangaluru police arrested 6 men including 2 minor connected to raping a woman who had arrived with her boy friend at Thota Bengare beach.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more