Cinema: ఫస్ట్ సినిమాకే పోయేకాలం, డైరెక్టర్ ను ఎత్తి జీపులో వేసుకుని వెళ్లిపోయిన పోలీసులు, రేప్ కేసు !
కొచ్చి/తిరువనంతపురం: సినిమా దర్శకుడిగా సత్తా చాటుకోవాలని ఓ యువకుడు అనుకున్నాడు. ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ప్రముఖ దర్శకుల దగ్గర పని చేసే సమయంలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు ఆ యువకుడికి పరిచయం అయ్యారు. ఇదే సమయంలో కొన్ని కథలు సిద్దం చేసుకున్న ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సొంతంగా దర్శకత్వం వహించాలని అనేక ప్రయత్నాలు చేశాడు. ఓ టాప్ హీరోయిన్ కు కథ వినిపించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆమెను తన సినిమలో నటించేలా ఒప్పించాడు. ప్రముఖ నటి సినిమాలో నటిస్తానని చాన్స్ ఇవ్వడంతో మంచి సినిమా తియ్యాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆ సినిమాను నిర్మించడానికి సిద్దం అయ్యారు. ఫేమస్ హీరో, ఫేసమ్ నటితో మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆ యువకుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో తన మీద యువ దర్శకుడు అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసు కేసు పెట్టింది. మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న యువ దర్శకుడి మీద రేప్ కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు నేరుగా సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన పోలీసులు యాక్షన్ కట్ అని చెబుతున్న యువ దర్శకుడిని ఎత్తి పోలీసు జీపులో వేసుకుని వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
Illegal
affair:
పొలిటికల్
లీడర్
తో
తల్లి
ఎంజాయ్,
ఉద్యోగం
చేస్తున్న
కొడుకు
ఎదురు
తిరిగితే
!

సినిమా దర్శకుడు కావాలని ఆశ
కేరళలో లిజు కృష్ణ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సినిమా దర్శకుడిగా సత్తా చాటుకోవాలని లిజు కృష్ణ అనుకున్నాడు. ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుల దగ్గర లిజు కృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ప్రముఖ దర్శకుల దగ్గర పని చేసే సమయంలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు లిజు కృష్ణ పరిచయం అయ్యారు.

ప్రముఖ నటి గ్రీన్ సిగ్నల్
ఇదే సమయంలో కొన్ని కథలు సిద్దం చేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ లిజు కృష్ణ సొంతంగా దర్శకత్వం వహించాలని అనేక ప్రయత్నాలు చేశాడు. మలయాళంలో టాప్ హీరోయిన్ అయిన మంజు వారియర్ కు కథ వినిపించిన అసిస్టెంట్ డైరెక్టర్ లిజు కృష్ణ ఆమెను తన సినిమలో నటించేలా ఒప్పించాడు.

నిర్మాతకు, దర్శకుడికి మొదటి సినిమా
ప్రముఖ నటి మంజూ వారియర్ ఈ సినిమాలో నటిస్తానని చాన్స్ ఇవ్వడంతో మంచి సినిమా తియ్యాలని ప్రయత్నిస్తున్న సన్నీ వేన్ సినిమాను నిర్మించడానికి సిద్దం అయ్యారు. మంజూ వారియర్, నివిన్ పౌలి ప్రధాన ప్రతాల్లో నటిస్తున్న ఈ సినిమాకు పడవెట్టు అని టైటిల్ ఖరారు చేసి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.

రేప్ కేసు పెట్టిన యువతి
కేరళలోని కన్నూరులోని కక్కనాడ్ లోని ఇన్ఫోపార్క్ లో పడవెట్టు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫేమస్ హీరో నివిన్ పౌలి, ఫేసమ్ నటి మంజూ వారియర్ తో మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న యువకుడు లిజు కృష్ణ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో తన మీద యువ దర్శకుడు లిజు కృష్ణ అత్యాచారం చేశాడని ఓ యువతి కక్కనాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

ఎత్తి జీపులో వేసుకుని వెళ్లిపోయిన పోలీసులు
మొదటి
సినిమా
పడవెట్టు
సినిమాకు
దర్శకత్వం
వహిస్తున్న
యువ
దర్శకుడు
లిజు
కృష్ణ
మీద
రేప్
కేసు
నమోదు
అయ్యింది.
కేసు
నమోదు
చేసిన
పోలీసులు
నేరుగా
కన్నూరులోని
పడవెట్టు
సినిమా
షూటింగ్
జరుగుతున్న
ప్రాంతానికి
వెళ్లిన
పోలీసులు
యాక్షన్
కట్
అని
చెబుతున్న
యువ
దర్శకుడు
లిజు
కృష్ణ
ఎత్తి
పోలీసు
జీపులో
వేసుకుని
వెళ్లిపోవడం
హాట్
టాపిక్
అయ్యింది.
సినిమా
డైరెక్టర్
లిజు
కృష్ణ
మీద
రేప్
కేసు
పెట్టిన
యువతి
సినిమా
రంగానికి
చెందినదికాదని,
కేసు
విచారణ
జరుగుతున్న
సందర్బంగా
అన్ని
విషయాలు
బయటకు
చెప్పడం
సాధ్యం
కాదని
కన్నూరు
పోలీసు
అధికారులు
తెలిపారు.