వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వక్షోజాలు చూపిస్తూ, నగ్నఫోటోలు చూసిరెచ్చిపోవద్దు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ జడ్జి, ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ కట్జూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నగ్న చిత్రాలు చూసి రెచ్చిపోవద్దని ఓ వర్గానికి చెప్పి ఆయన విమర్శల పాలవుతున్నారు.

రంజాన్ మాసం సందర్భంగా ముస్లీంల సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారని, వాటిని చూసి రెచ్చిపోవద్దని ఆయన ముస్లీంలకు సూచించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ పేజీలో రాసి, ఆ లింకును ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

Markandey Katju urges not to get provoked by nude pics posted on Twitter

ఒక మహిళా తన దుస్తులు పక్కకు తీసి తన వక్షోజాలు చూపిస్తున్నట్లు, నగ్నంగా కాబా పైన నిల్చున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో కనిపిస్తోందని చెప్పారు. మరో ఫోటోలో ఇద్దరు అమ్మాయిలి నగ్నంగా బీచ్‌లో పడుకొని ఉంటారని, దానికి.. 'ఇది రంజాన్, బికినీలు వేసుకోవద్దని' క్యాప్షన్ పెట్టారని తెలిపారు. ఇలాంటి ట్వీట్లు చూసి ఉద్రేకానికి లోనుకావొద్దన్నారు.

English summary
It seems that the loud-mouth former Press Council of India chairman and Supreme Court of India judge Markandey Katju has a say on everything.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X