వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ ఎఫెక్ట్: దేశీయ మార్కెట్ దూకుడు, చివరి గంటలో

జీఎస్టీ 28 శాతం స్లాబు పరిధి నుంచి 177 వస్తువులను కింది స్లాబుకు మారుస్తూ జీఎస్టీ కౌన్సెల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

GST at 5% Only In All Restaurants | Oneindia Telugu

ఢిల్లీ: జీఎస్టీ 28 శాతం స్లాబు పరిధి నుంచి 177 వస్తువులను కింది స్లాబుకు మారుస్తూ జీఎస్టీ కౌన్సెల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది.

గుజరాత్ ఎఫెక్ట్: పన్ను భారం తగ్గింపు, 28% స్లాబ్‌లో 50 వస్తువులేగుజరాత్ ఎఫెక్ట్: పన్ను భారం తగ్గింపు, 28% స్లాబ్‌లో 50 వస్తువులే

ఇంటర్నేషనల్ మార్కెట్ల ప్రభావంతో ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న సూచీలు జీఎస్టీ ప్రకటనలతో కోలుకున్నాయి. ఈ వారంతంలో లాభాలతో ముగిశాయి.

Markets End Higher On GST Relief

శుక్రవారం ఉదయం యాభై పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకూ ఒడుదొడుకులను ఎదుర్కొంది. జీఎస్టీ సమావేశం అనంతరం సూచీ తేరుకుంది.

చివరి గంటల్లో వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు 64 పాయింట్ల లాభంతో 33,314 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లు లాభపడి 10,322 వద్ద ముగిసింది.

English summary
Benchmarks Sensex and Nifty overcame a spell of fag-end volatility to close with moderate gains today as investor sentiment got a lift after the GST Council reduced tax rates on a wide range of mass use items.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X