వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుసేన దాడుల్లో మసూద్ అజార్ బావమరిది మృతి .. విదేశాంగ శాఖ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడి చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు దేశంలో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం .. ఉందని అందుకే దాడులు చేయాల్సి వచ్చిందని స్పష్టంచేసింది.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం ..
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం మోపుతామని భారత్ స్పష్టంచేసింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోన్న భారత్ .. ప్రతిదాడికి దిగింది. పుల్వామా తర్వాత మరిన్ని దాడులు జరుగుతాయనే నిఘా వర్గాల హెచ్చరికలతో వాయుసేనను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఐఏఎఫ్ .. పీవోకేలోని బాలాకోట్ వద్ద ఉన్న జైషే మహ్మద్ శిబిరంపై దాడి చేసింది.

masood azar brother in law dead .. says indain external affairs secretary

భారీ సంఖ్యలో ఉగ్రవాదుల మృతి .. అజార్ బావమరిది కూడా ..
బాలాకోట్ దాడితో ఉగ్రవాదులు భారీగానే చనిపోయారు. జైషే మహ్మద్ ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు, శిక్షణ ఇచ్చేవారు మృతిచెందినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బాలాకోట్ లో క్యాంపును మౌలానా యూసుఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ గౌరీ కూడా చనిపోయినట్టు తెలిపింది. మౌలానా .. జేషై మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ బావమరిది అని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టంచేశారు.

English summary
Foreign Secretary Vijay Gokhale: Credible intelligence was received that Jaish-e-Mohammed was attempting another suicide terror attack in various parts of the country & fidayeen jihadis were being trained for this purpose. Vijay Gokhale: Credible information was received that JeM was attempting other attacks in the country. A pre-emptive strike became important. India struck the biggest camp of JeM in Balakot. Vijay Gokhale: In an intelligence lead operation in the early hours today, India struck the biggest training camp of Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of JeM terrorists, trainers, senior commander & Jihadis were eliminated. Vijay Gokhale: Large number of JeM terrorists, trainers, senior commanders were eliminated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X