వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరట్ లో భారీ అగ్నిప్రమాదం: కాలి బూడిదైన 200ఇళ్లు..

|
Google Oneindia TeluguNews

మీరట్: మీరట్ లోని లిసారి గేట్ పరిధిలో ఉన్న ఆషియానా కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 200ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో బతుకుదెరువు కోసం వచ్చిన వందలాది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలిపోయారు.

తెల్లవారుజామున 3.35గం.కు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో.. దాదాపు 15 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. 7గంటల తర్వాత కానీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. గడిచిన నెలన్నర రోజుల్లో ఇది ఈ ప్రాంతంలో ఇది రెండో అగ్ని ప్రమాదం కావడం గమనార్హం. అంతకుముందు షాట్ సర్క్యూట్ కారణంగా మరో 100ఇళ్లు కాలి బూడిదయ్యాయి.

Massive fire guts nearly 200 houses in Meerut slums

ఆ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. గతంలో కాలిపోయిన ఇళ్లు ఈ ప్రమాదంలో మరోసారి తగలబడ్డాయి. అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
Hundreds of migrant labourers were left homeless on early Thursday morning as a massive fire reduced to ashes about 200 houses at a slum in city's Aashiyana colony situated in Lisari Gate area
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X