వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్, హలో యాప్‌లను ఎందుకు నిషేధించకూడదో చెప్పాలంటూ కేంద్రం నోటీసులు...

|
Google Oneindia TeluguNews

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పోందిన టిక్‌టాక్‌తోపాటు హలో యాప్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్దమయింది. ఈ యాప్‌లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారయని ఆరోపణలు చేస్తూ ... వాటికి సరైన సమాధానాలు ఇవ్వాలని కేంద్రం ఆయా సంస్థలకు హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం విడుదల చేసిన ఒకవేళ సరైన వివరణ ఇవ్వకపోతే..రెండు యాప్‌లను నిషేధిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ విభాగంలోని సైబర్ చట్టాలు, ఈ సెక్యూరిటి నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే యాప్ సంస్థలకు 21 ప్రశ్నలతో కూడిన నోటీసులను జారీ చేశారు. ముఖ్యంగా ఈ యాప్‌ వినియోగదారుల యొక్క సమాచారాన్ని ఇతర దేశాలకు గాని,ప్రైవేటు వ్యక్తులకు గాని బదీలీ చేయకుండా హామీ ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. మరోవైపు 18 ఏళ్లలోపు ఉన్న మైనారిటి తీరని పిల్లలను ఈ యాప్‌ నుండి నిషేధించాలని తెలిపింది.ఇక రాజకీయ ప్రకటనల కోసం హలో యాప్ సుమారు 11000 మార్ఫింగ్ చేసిన ప్రకటనల కోసం ఈ యాప్‌లు డబ్బులను ఖర్చు పెట్టాయని వచ్చిన వార్తలపై కూడ సమాధానం చెప్పాలని నోటిసులో పేర్కోంది.

MeitY send notice to TikTok and Helo app operators

కాగా ఈ యాప్‌లు జాతీ వ్యతిరేక కార్యకలపాలకు కేంద్రంగా మారాయని ,దీనిపై విచారణ చేసి నిషేధం విధించాని స్వదేశీ జాగరణ మంచ్ కో కన్వినర్ అశ్వని మహాజన్ కేంద్రానికి గతంలో లేఖ రాశారు.

English summary
the Cyber Laws and e-security wing of the Ministry of Electronics and Information Technology (MeitY) on Wednesday send notice to TikTok and Helo app operators to respond to concerns that they were being used to commit anti-Indian and unlawful activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X