వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా ‘ఉపాధి హామి’

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: భారతదేశంలో అమలవుతున్న 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం'(ఎంజిఎన్ఆర్ఈజిఏ) ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా ప్రపంచ బ్యాంకు గుర్తింపు పొందింది. దేశంలోని సుమారు 15% మందికి దీని ద్వారా సామాజిక భద్రత లభిస్తోందని ఆ సంస్థ తెలిపింది.

ప్రపంచంలో అతిపెద్ద సామాజిక భద్రత కార్యక్రమాలు చైనా, భారత్‌, దక్షిణాఫ్రికా, ఇథియోపియా వంటి మధ్యస్థాయి ఆదాయ దేశాల్లోనే అమలవుతున్నాయని ప్రపంచబ్యాంకు నివేదిక తన నివేదికలో పేర్కొంది.

 MGNREGA world’s largest public works programme: World Bank Report

భారత్‌లో బడి పిల్లలకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఆ విభాగంలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిందని తెలిపింది.

జననీ సురక్షా యోజన (అతిపెద్ద సామాజిక భద్రత పథకం), ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్‌ పథకం (రెండో అతిపెద్ద బేషరతు నగదు బదిలీ సామాజిక భద్రత పథకం) కూడా ప్రపంచబ్యాంకు గుర్తింపు పొందాయి.

English summary
World Bank has ranked the Mahatma Gandhi National Rural Employment Gurantee Act (MGNREGA) as the world’s largest public works programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X